Naatu Naatu Viral : నాటు పాటకు స్టెప్పులు ఇరగదీసిన పెళ్లికూతురు.. డాన్స్ వీడియో వైరల్..?

Naatu Naatu Viral : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినీమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు ఇందులో ఉన్న ప్రతి ఒక్క పాట కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

the-bride-dance-to-the-rrr-movie-song-video-viral
the-bride-dance-to-the-rrr-movie-song-video-viral

ఇప్పుడు ఈ సినిమాలో ఎత్తర జెండా, నాటు నాటు, కొమరం భీముడు అనే పాటలు యూట్యూబ్ లో మిలియన్ ల లక్షల లైక్స్ లైకులు రాబట్టి రికార్డులను క్రియేట్ చేసాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు పాటలో ఇద్దరు హీరోలు స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులు రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వందల వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నాటు నాటు పాటకు ఒక పెళ్లికూతురు స్టెప్పులను ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

 

Advertisement

A post shared by anoop_manu_cinematography (@anoop_manu_cinematography)

ఆ వీడియోలో పెళ్లి కూతురు కొందరు అమ్మాయిలతో కలిసి నాటు నాటు పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది. పెళ్లి కూతురు అందం గా రెడీ అవడంతో పాటు, ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఆమె డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఆ వీడియో చూసి నెటిజెన్స్ పెళ్లి కూతురు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : Couple dance Viral : ఊ అంటావా మామ అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన వధూవరులు.. వీడియో వైరల్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel