Water Spinach Uses : ఈ ఆకును తిన్నారంటే.. వందేళ్లు వచ్చినా కంటిచూపు తగ్గదు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
Water Spinach Uses : కంటిసమస్యలతో బాధపడుతున్నారా? జీవితంలో కంటి సమస్యలు అసలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ఆకును తినాల్సిందే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ ఆకు ఏంటో తెలుసా? తూటి కూర ఆకు.. దీన్ని ఆంగ్లంలో (Water Spinach) అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ తూటి కూర ఆకు మొక్కులు ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చూడటానికి ఏదో పిచ్చి మొక్కలా కనిపించే ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. … Read more