Janaki Kalaganaledu: టెన్షన్ పడుతున్న జానకి, రామచంద్ర.. సంతోషంతో ఎగిరి గంతేస్తున్న మల్లిక..?
Janaki Kalaganaledu March 15th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజూ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞానాంబ, గోవిందరాజులు, వెన్నెల నిశ్చితార్థం కోసం మైరావతి ఇంటికి వెళతారు. ఈ క్రమంలోనే మైరావతి అందరినీ ఇంటి గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడిస్తూ ఉంటుంది. ఆ తరువాత జానకిని తిడుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ, జానకిని వెనకేసుకు వస్తుంది. ఇక అందరూ … Read more