Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది. పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనిషి శ్రమకు అవసరమైన శక్తిని వినియోగించుకోవచ్చు. మనిషి జీవన ప్రక్రియలో ఇదంతా ఓ భాగం. మనిషి కష్టపడాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. లేదంటే పనిచేయలేము.. ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా కొన్ని … Read more