Samantha Naga Chaitanya : చైతూ, సామ్ కలిసిపోవడం ఖాయమేనట… అందుకు ఇదే నిదర్శనం!
Samantha Naga Chaitanya : సమంత నాగ చైతన్యల జోడీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే షూటింగ్ లోనే వారి ప్రేమ ప్రారంభమైంది. చాలా ఏళ్ల పాటు సాగిన వారి ప్రేమ రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కానీ అనుకోకుండా కొన్నేళ్లలోనే వాళ్లు విడాకులు తీసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను షాక్ కి గురి చేసింది. అయితే విడాకుల తర్వాత నుంచి హీరోయిన్ సమంత, … Read more