India vs Pakistan T20 World Cup Highlights : భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తు చిత్తు, సూపర్-8కి టీమిండియా

India vs Pakistan T20 World Cup Highlights

India vs Pakistan T20 World Cup Highlights : దయాది పాకిస్థాన్‍‌పై 61 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ Aలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Gold Rates Today : మహాశివరాత్రి సందర్భంగా బంగారం ధరల్లో ఒక్క రాత్రిలో కీలక మార్పు

gold rate today in hyderabad

Gold Rates Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా తగ్గిన బంగారం కాస్త మళ్లీ పెరిగింది. తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో బంగారం కొనేవాళ్లంతా షాకవుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Mahashivaratri 2026 : మహాశివరాత్రి రోజున ఏయే దానధర్మాలు చేయాలి? ఇలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?

Mahashivaratri 2026

Mahashivaratri 2026 : మహాశివరాత్రి అనేది శివపార్వతుల కల్యాణానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున దానధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అన్ని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.

AP Budget 2026 : ఏపీ బడ్జెట్ 2026: మహిళలకు నెలకు రూ.1500? ‘ఆడబిడ్డ నిధి’పై ఇవాళే క్లారిటీ!

AP Budget 2026 News

AP Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించనుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 అందించే అవకాశం ఉంది. చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది.

Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, ప్రతి పేమెంట్ లెక్క చెప్పాల్సిందే, పన్ను కట్టాల్సిందే!

Income Tax Draft Rules 2026

Credit Card Users : డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026లో క్రెడిట్ కార్డ్ యూజర్లకు సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. బిల్లు చెల్లింపులు, పన్ను రిపోర్టింగ్, ఉద్యోగులకు అందించే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలపై పన్ను విధించవచ్చు.

Mahashivratri 2026 : మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. ఏం జరుగుతుందంటే?

Mahashivratri 2026

Mahashivratri 2026 : ఈ ఏడాదిలో మహాశివరాత్రి రోజున శివుని ఆలయంలో రుద్రాభిషేకం చేయబోతున్నారా? రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం అసలు మర్చిపోవద్దు. ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే అనేక అద్భుతాలు జరుగుతాయట..

Cholesterol Levels : కొలెస్ట్రాల్ తగ్గించాలా? డాక్టర్ చెప్పిన 2 సింపుల్ పనులు ప్రతిరోజూ తప్పక చేయండి

Cholesterol Levels

Cholesterol Levels : చాలా మందిలో ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి. తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించాలో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం..

T20 WC 2026 : హార్దిక్, ఇషాన్ ఇచ్చిపడేశారు భయ్యా.. భారత్ దెబ్బకు నమీబియా చిత్తు.. సూపర్-8 బెర్తు ఖాయమే!

T20 WC 2026

India vs Namibia : టీ20 ప్రపంచ కప్ 2026లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ నమీబియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్ సూపర్ 8లో దాదాపు స్థానం సంపాదించుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో తలపడనుంది.

Income Tax Draft Rules : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త టాక్స్ రూల్స్, అన్ని పేమెంట్లకు పాన్ కార్డు మస్ట్!

Income Tax Draft Rules

New Income Tax Draft Rules : కొత్త ఆదాయపు పన్ను ముసాయిదా నియమాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాన్ కార్డు ఎక్కడ అవసరమో తెలుసుకుందాం.

Telangana Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: మీ పోలింగ్ బూత్ ఎక్కడ? ఓటర్ స్లిప్ ఎలా పొందాలి?

Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ మొదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటిల్లో 2,981 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.