Success Story : దుబాయ్ రూ.1.1 కోట్ల ప్యాకేజీని వదిలి ఇండియాకు, సొంత బిజినెస్‌తో కోట్లలో ఆదాయం : ఆరోహి సక్సెస్ స్టోరీ

Aarohi Suryas Inspiring Journey

Success Story : దుబాయ్‌లో రూ. 1.1 కోట్ల జీతం వదిలేసుకున్న ఆరోహి సూర్య.. అత్యంత పాపులర్ బ్రాండ్‌ను స్థాపించడమే కాదు ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు ఆ కంపెనీ ద్వారా కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తోంది.

Heart Blockage Symptoms : ఛాతీ నొప్పితో పాటు మీలో ఈ 4 లక్షణాలు ఉంటే హార్ట్ బ్లాక్‌కు సంకేతం కావొచ్చు

Heart Blockage Symptoms

Heart Blockage Symptoms : మీకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? మీకు ఛాతినొప్పితో పాటు ఈ 4 లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా? అయితే, అసలు ఆలస్యం చేయొద్దు.. వెంటనే వైద్యునికి చూపించుకోండి. మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి..

Heart-Touching Scene : హార్ట్ టచ్చింగ్ సీన్.. కూతుళ్లే కొడుకులా తండ్రి అంతిమ సంస్కారాలు.. నలుగురు భుజాన పాడే మోస్తూ కన్నీటి వీడ్కోలు..

Heart-Touching Scene

Heart-Touching Scene : తండ్రి అంతిమ సంస్కారాలను కుమారుల్లాగే పూర్తి చేశారు. నలుగురు కూతుళ్లు ముందుకు వచ్చి తండ్రె పాడెను స్వయంగా భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు.

Gold Rate Today : బంగారం కొనేవారికి పండగే, భారీగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంత తగ్గాయంటే?

Gold Rate Today Feb 9 2026

Gold Rate Today Feb 9, 2026 : ఫిబ్రవరి 9, 2026న ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు ప్రస్తుతం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రూ. 2 లక్షల దగ్గరలో ఉన్న బంగారం తులం ధర ఎంత తగ్గిందంటే?

Ayushman Card : ఆయుష్మాన్ కార్డుతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? అసలు ప్రభుత్వ రూల్స్ ఇవే

Ayushman Card Treatment Limited

Ayushman Card : ఆయుష్మాన్ కార్డు ద్వారా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? చాలామందిలో ఇదే ప్రశ్న.. ఉచిత చికిత్సకు ప్రభుత్వ నిబంధనలేంటి? పరిమితులు, ఎవరికీ ఎంతవరకూ వర్తిస్తాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price Today : ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ గోల్డ్ రేట్స్

gold rate today in hyderabad

Gold Price Today Feb 3, 2026 : బంగారం కొంటున్నారా? ఈరోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా లేటెస్ట్ గోల్డ్ రేట్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Ram Charan Upasana : మెగా ట్విన్స్, కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి పోస్టు వైరల్

Ramcharan Upasana Twins

Ram Charan Upasana : రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారని, వారిలో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఉన్నారంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తాతయ్య, నానమ్మ అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Gold Rate Today 25 January 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరి 25న ఈరోజు బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా?

Gold Rate Today in India, 25 January 2026 Updates

Gold Rate Today 25 January 2026 : ఈరోజే బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈరోజే బంగారం ధరలను చెక్ చేయండి. జనవరి 25, 2026న గోల్డ్ 18K, 22K, 24K ధరలు, MCX గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Sukriti Veni Bandreddi : కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డికి హ్యాపీ బర్త్ డే విషెస్.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్

Happy Birthday Sukriti Veni Bandreddi

Hero Glamour Review : పెట్రోల్ టెన్షన్‌కు ఫుల్ స్టాప్.. హీరో గ్లామర్ బైక్ ఫుల్ ట్యాంక్‌ చేస్తే 650కి.మీ మైలేజ్ పక్కా.. ధర కూడా తక్కువే!

Hero Glamour Review

Hero Glamour : మీకు మంచి మైలేజ్ అందించే బైకు కావాలా? ఫుల్ ట్యాంక్ తో 650 కిలోమీటర్ల రేంజ్ అందించే అద్భుతమైన బైక్ ఇదిగో.. మీ రోజువారీ ప్రయాణానికి 80వేల నుంచి 100,000 రూపాయల బడ్జెట్ లోపు హీరో గ్లామర్ 125cc కొనేసుకోవచ్చు.