Credit Card Alert

Income Tax Draft Rules 2026

Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, ప్రతి పేమెంట్ లెక్క చెప్పాల్సిందే, పన్ను కట్టాల్సిందే!

Credit Card Users : డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026లో క్రెడిట్ కార్డ్ యూజర్లకు సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. బిల్లు చెల్లింపులు, పన్ను రిపోర్టింగ్, ఉద్యోగులకు అందించే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలపై పన్ను విధించవచ్చు.

|
Join our WhatsApp Channel