Aadabidda Nidhi
AP Budget 2026 : ఏపీ బడ్జెట్ 2026: మహిళలకు నెలకు రూ.1500? ‘ఆడబిడ్డ నిధి’పై ఇవాళే క్లారిటీ!
AP Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించనుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 అందించే అవకాశం ఉంది. చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది.










