Sakshi Dhoni : హే.. నువ్వు జర సైలెంట్‌గా కూర్చో… మ్యాచ్ మధ్యలో గెంతుతున్న సాక్షిని చూసి ధోనీ రియాక్షన్.. వీడియో వైరల్!

Sakshi Dhoni

Sakshi Dhoni : రెండో ఇన్నింగ్స్ 18వ ఓవర్ మొదటి బంతికి ఏదో జరిగింది. దాంతో సాక్షి ధోని ఆనందంతో ఎగిరి గంతేసింది. సాక్షితో పాటు ఆమె వెనుక నిలబడిన భర్త మహేంద్ర సింగ్ ధోని రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

T20 WC 2026 : వర్షం కారణంగా NZ vs Pak సూపర్ 8 మ్యాచ్ రద్దు, నో బౌలింగ్, తలో పాయింట్!

T20 WC 2026 NZ vs PAK

T20 WC 2026 NZ vs PAK : ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇరుజట్లకు తలో పాయింట్ దక్కింది.

India vs Pakistan T20 World Cup Highlights : భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తు చిత్తు, సూపర్-8కి టీమిండియా

India vs Pakistan T20 World Cup Highlights

India vs Pakistan T20 World Cup Highlights : దయాది పాకిస్థాన్‍‌పై 61 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ Aలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

T20 WC 2026 : హార్దిక్, ఇషాన్ ఇచ్చిపడేశారు భయ్యా.. భారత్ దెబ్బకు నమీబియా చిత్తు.. సూపర్-8 బెర్తు ఖాయమే!

T20 WC 2026

India vs Namibia : టీ20 ప్రపంచ కప్ 2026లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ నమీబియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్ సూపర్ 8లో దాదాపు స్థానం సంపాదించుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో తలపడనుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma

IND vs SA 1st T20I : కటక్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు సిక్సర్లు బాదాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా కెఎల్ రాహుల్‌ను అధిగమించి రికార్డు సృష్టించాడు.

Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!

Rohit Sharma Lamborghini Urus

Rohit Sharma : భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో లంబోర్గిని ఉరుస్‌ను కొనుగోలు చేశాడు. ఈ SE వెర్షన్‌ మోడల్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

Vaibhav Suryavanshi : ‘పృథ్వీ షా’లాగా నాశనం అవ్వకండి.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్స్ గట్టి వార్నింగ్..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : చిన్న వయసులోనే సూర్యవంశీకి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఆటగాడికి వస్తున్న ప్రజాదరణపై సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Ravindra Jadeja : ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్.. రవీంద్ర జడేజా మూడో హాఫ్ సెంచరీ.. ఆల్‌టైమ్ రికార్డ్!

Ravindra Jadeja

Ravindra Jadeja : రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించి, VVS లక్ష్మణ్ రికార్డును సమం చేశాడు.

IND vs ENG 2025 : గిల్ బ్యాటింగ్ దెబ్బకు ఇంగ్లాండ్‌ బేజారు.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ తొలి డబుల్ సెంచరీ.. విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు..!

IND vs ENG 2025

IND vs ENG 2025 : ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో రోజున శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్‌గా తొలి టెస్ట్ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో, అతను ఇంగ్లాండ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు పాత రికార్డులను బద్దలు కొట్టాడు.