IND vs ENG 2025 : గిల్ బ్యాటింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ బేజారు.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ తొలి డబుల్ సెంచరీ.. విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు..!
IND vs ENG 2025 : ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో రోజున శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్‌గా తొలి టెస్ట్ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో, అతను ఇంగ్లాండ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు పాత రికార్డులను బద్దలు కొట్టాడు.