Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

Join our WhatsApp Channel