Suryakumar Yadav : ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించారుగా.. అసలు సీక్రెట్ ప్లాన్ బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్..!
Suryakumar Yadav – T20I match against England in Kolkata : సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు విజయాలతో దూసుకుపోతోంది. బౌలర్ల పదునైన బౌలింగ్‌తో, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 69 పరుగులతో కోల్‌కతా వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ తన బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లపై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో … Read more