Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha : సామ్ సాంగ్ సల్మాన్ ను ఇన్ స్పైర్ చేసిందట.. లవ్ సింబల్ తో రిప్లై!

Samantha : ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ది ఫ్యామిలీ మేన్ 2 తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడుపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. తాజాగా ఆయన ఓ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన పాట ఏదైనా ఉందంటే… ఆయన బదులుగా ... Read more

By Vinod Kumar

Published on: June 27, 2022 7:01 PM

Updated on: June 27, 2022 10:43 PM

Samantha latest tweet on salman khan response on her song

---Advertisement---

Samantha : ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ది ఫ్యామిలీ మేన్ 2 తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడుపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. తాజాగా ఆయన ఓ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన పాట ఏదైనా ఉందంటే… ఆయన బదులుగా సామ్ సాంగ్ గురించి చెప్పారు. సమంత పుష్ప 2 సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్.. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా పాట తనను ఇన్ స్పైర్ చేసిందని వివరించాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Samantha latest tweet on salman khan response on her song
Samantha latest tweet on salman khan response on her song

అయితే ఈ వీడియో చూసిన సమంత… రీట్వీట్ చేస్తూ… ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్ తో షేర్ చేసింది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. యశోద, శాకుంతలం, ఖుషితో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అంతే కాదండోయ్ పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ స్టార్ హీరోయిన్ సామ్ నటిస్తున్న విషయం ఇది వరకు తెలిసిందే.

Read Also :  Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజ

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!