Samantha : సామ్ సాంగ్ సల్మాన్ ను ఇన్ స్పైర్ చేసిందట.. లవ్ సింబల్ తో రిప్లై!

Samantha latest tweet on salman khan response on her song

Samantha : ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ది ఫ్యామిలీ మేన్ 2 తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడుపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. తాజాగా ఆయన ఓ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన పాట ఏదైనా ఉందంటే… ఆయన బదులుగా … Read more

Join our WhatsApp Channel