Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold prices today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300లు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉంది. కిలో వెండి ధర రూ. 250 మేర తగ్గి… 61, 550కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, ... Read more

By Vinod Kumar

Published on: June 16, 2022 7:00 AM

Updated on: June 16, 2022 2:19 PM

Gold and silver prices on june sixteenth

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300లు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉంది. కిలో వెండి ధర రూ. 250 మేర తగ్గి… 61, 550కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61, 550గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,000గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. కిలో వెండి ధర రూ.61, 550గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 52,000గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.61, 550గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 52,000గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.61, 550గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1814 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.14 డాలర్లుగా ఉంది
  • Read Also : Gold prices today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?