Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా… వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ... Read more

By Vinod Kumar

Published on: July 12, 2022 7:00 AM

Updated on: July 12, 2022 8:43 AM

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా… వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today

Gold prices today : ఈ రోజు బంగారం,వెండి ధరలు ఇలా…

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,550గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,550గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,420గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,550గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1742 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.33 డాలర్లుగా ఉంది.

    Read Also : Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకు ఈ వారమంతా పట్టిందల్లా బంగారమే.. చూస్కోండి!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.