Telugu NewsEntertainmentNew Movie Release Dates : ఈ వారం ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ కాబోతున్నాయి..?

New Movie Release Dates : ఈ వారం ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ కాబోతున్నాయి..?

New Movie Release Dates : బాక్సాఫీస్ ముందు పాన్​ ఇండియా సినిమాలు రెండు వారాల వ్యవధిలో ఒక్కొక్కటిగా విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ గ్యాప్​లో కొన్ని సినిమాలు రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమవ్వగా.. మరి కొన్ని వాయిదా పడుతున్నాయి.

Advertisement

అయితే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ధర్మపురి సినిమా ఈ నెల 22న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు, ‘వన్‌ బై టు’, ‘బొమ్మల కొలువు’, ‘తపన’,’నాలో నిన్న దాచానే’ తదితరు చిత్రాలు ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Advertisement
New Movie Release Dates
New Movie Release Dates

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా ఈ నెల 22న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే అమెజాన్‌ ప్రైమ్‌లో ఓ మై డాగ్‌-ఏప్రిల్‌ 21, గిల్లీమైండ్స్‌ – ఏప్రిల్‌ 22.. జీ5లో అనంతం(తమిళ సిరీస్‌)- ఏప్రిల్‌22.. నెట్‌ఫ్లిక్స్‌లో తులసీదాస్‌ జూనియర్‌ (హిందీ)- ఏప్రిల్‌ 19, బెటర్‌ కాల్‌సాల్‌ (వెబ్‌ సిరీస్‌-6)- ఏప్రిల్‌ 19, కుథిరైవాల్‌ (తమిళ చిత్రం)- ఏప్రిల్‌ 20, ద మార్క్‌డ్‌ హార్ట్‌-ఏప్రిల్‌ 20.. సోనీ లివ్​లో అంతాక్షరి (మలయాళం)-ఏప్రిల్‌ 22, వూట్​లో బ్రోచరా (హిందీ)- ఏప్రిల్‌ 18, లండన్‌ ఫైల్స్‌ (హిందీ)- ఏప్రిల్‌ 21న రానున్నాయి.

Advertisement

Read Also : Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు