New Movie Release Dates : ఈ వారం ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ కాబోతున్నాయి..?
New Movie Release Dates : బాక్సాఫీస్ ముందు పాన్ ఇండియా సినిమాలు రెండు వారాల వ్యవధిలో ఒక్కొక్కటిగా విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ గ్యాప్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవ్వగా.. మరి కొన్ని వాయిదా పడుతున్నాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ధర్మపురి సినిమా ఈ నెల 22న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు, ‘వన్ బై టు’, ‘బొమ్మల కొలువు’, ‘తపన’,’నాలో … Read more