Nuvvu Nenu Prema seria Aug 26 Today Episode : బుల్లితెర లో ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పద్మావతి ఇంట్లో మురళి ఉంటాడు పద్మావతి వాళ్ళ అత్త అను అమ్మ నాన్న కి మురళి చాలా మంచోడు అని చెప్తుంది ఇంతలో పద్మావతి ఇంటికీ అరవింద వచ్చేది చూస్తాడు మురళి ఇక్కడ నన్ను చూస్తే ఏమిటి పరిస్థితి అనుకుంటాడు. అరవింద్ వాళ్ళ పిన్ని ఫ్లమ్ ఏరియా లాగ ఉంది ఇంటికి వెళ్ళిపోదాం ద అరవింద అని అంటుంది. అలా ఏమీ వద్దు పిన్ని పద్మావతి ఒప్పించే వెళ్దాం. మురళి, టెన్షన్ గా ఫీల్ అవుతాడు అరవింద ని చూసి అప్పుడు పద్మావతి ఎక్కడికి వస్తుంది మురళి గారు ఎందుకు అలా ఉన్నారు అంటుంది.
మురళి నా ఫోన్ రూమ్ లోనే ఉంది ఫోన్ లు వస్తాయి నేను వెళ్తున్నా అని చెప్తాడు. అరవింద కంటపడకుండా మురళి చిన్నగా తప్పించుకుంటాడు. ఇంట్లోకి రాగానే అరవింద్ వాళ్ల పిన్ని కుచల పద్మావతి వాళ్ళ అత్త ఆండాలు ఇద్దరూ గొడవ పడతారు. ఇప్పటిదాకా మీరు చేసిన అవమానాలు కష్టాలు చాలు వెళ్లిపోండి అంటుంది ఆండాలు డోర్ వేస్తుంది. పద్మావతి అక్కడికి వచ్చి ఎవరు వచ్చారు నిన్ను చూస్తానని డోరు తీస్తుంది అరవింద గారు మీరా నమస్తే అండీ లోపలికి రండి అని చెప్తుంది పద్మావతి అమ్మ నాన్న ను పరిచయం చేస్తుంది అరవిందాకు.. కుచల, ఆండాలు గొడవ పడతారు.
అరవింద పిన్ని మన వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి కదా అని అంటుంది. పద్మావతి ఏం పని అరవింద గారు మాయ నీకు తెలుసుగా పద్మావతి తను మోడల్ అమ్మాయి. కానీ మా నాయనమ్మ కు మీ లా పద్ధతిగా ఉండే అమ్మాయి అంటే ఇష్టం అందుకనే తనకు నచ్చేలా మాయను పద్మావతి ట్రైనింగ్ ఇవ్వాలి.. అప్పుడు మురళి కిటికీ దగ్గర ఉంటాడు ఐడియా నేనే ఇచ్చాను నామీద నాకే కోపం వస్తుందని అనుకుంటాడు. పద్మావతి వాళ్ళ నాన్న పద్మావతి ట్రైన్ చేయడం ఏందమ్మా అని అంటాడు. మాయకు పద్ధతులు తెలవాలి కదా అందుకే అడుగుతున్నాను అండి. మా నాయనమ్మ తనంతటతానే మారాలి అని అంటుంది కానీ అది జరిగేలా లేదు అందుకే మా నాయనమ్మకు నచ్చిన నువ్వైతే మాయకు మంచి కోడలు అర్హత, మంచి లక్షణం తేప్పించాలని చూస్తున్నాను. పద్మావతి నీ పనులు మానుకోవాల్సి వస్తుంది కదా అందుకని నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను కాదనకుండా ఒప్పుకో పద్మావతి అని అరవింద చెప్తుంది.
Nuvvu Nenu Prema seria Aug 26 Today Episode : మాయకు పద్దతులు నేర్పాలంటూ పద్మావతిని కోరిన అరవింద..
పద్మావతి ఏ పని చేసిన ఆత్మ అభిమానం చంపుకొని చేయదు. అసలు ఈ కష్టాలు రావడానికి మీ తమ్ముడు అందుకనే అతని దగ్గర చేయడం ఇష్టం లేక క్యాటరింగ్ పెట్టుకున్నాను మల్ల మీరు పని ఇస్తానంటే నావల్ల కాదు. మీ అర్థం చేసుకోగలను కానీ ఇవి నిక్కీ దగ్గర చేసే పని కాదు మా ఇంట్లోనే ఉంటూ మాయా కి ట్రైనింగ్ ఇవ్వడం అంతే. ఇంట్లో మీ తమ్ముడు ఉంటారు కదండీ మళ్లీ కష్టాలు మొదలవడానికి మీ తమ్ముడు మొహం చూడొద్దు అనుకున్న తనని చూసిన తను చేసే తప్పులు భరించే ఓపిక శక్తి నాకు లేదంటే నన్ను వదిలేయండి పడతాయి. ప్లీజ్ పద్మావతి మా ఫ్యామిలీ కోసం సహాయం చెయ్యి. మాయకు నేనంటే ఇష్టం ఉండదు ఎలా ట్రైనింగ్ తీసుకుంటాది. చెప్పాను మన సాంప్రదాయం పద్ధతులను ఎలా గౌరవించాలో నేర్పండి ప్లీజ్ పద్మావతి.
ప్లీజ్ అరవింద గారు మీరు ఎంత చెప్పినా నిర్ణయం మారదు. మీ తమ్ముడు ఉన్నచోటికి నాకు రావడం ఇష్టం లేదు. అరవింద్ గారు మీరు బాధ పడి నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ అని పద్మావతి అంటుంది. అప్పుడు కుచల ఎందుకు బతిమాలాడు తున్నావ్ వెళ్ళిపోదాం అంటుంది. అరవింద జరిగిందంతా మనసులో పెట్టుకుని అలా అంటున్న పద్మావతి రేపటి వరకు ఆలోచించుకొని నీ నిర్ణయం తీసుకో నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను పద్మావతి వెళ్ళొస్తానని అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అరవింద. ఆర్య ,విక్రమాదిత్య దగ్గరికి వచ్చి అక్క వెడ్డింగ్ యానివర్స్ డే పద్మావతి వాళ్లకి వంటలు ఇచ్చాం కదా చాలా బాగుంది అంటున్నారు. ఫంక్షన్ లో అక్క చెల్లెల చేతి వంట హైలెట్ అయింది. నాయనమ్మ అక్క కూడా చాలా హ్యాపీ.. ఒక రకంగా క్రెడిట్ అంతా నీదే విక్కీ ని ఆర్య అంటాడు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవింద వెళ్ళింది చూసి మురళి ఇంట్లోకి వస్తాడు తర్వాత ఏం జరిగిందో వేచిచూడాలి…