Nuvvu Nenu Prema Serial : వికీతో మాయ పెళ్లి కోసం పద్మావతి ఇంటికి అరవింద.. మాయకు నీలాంటి పద్ధతులు నేర్పాలన్న అరవింద..!
Nuvvu Nenu Prema seria Aug 26 Today Episode : బుల్లితెర లో ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పద్మావతి ఇంట్లో మురళి ఉంటాడు పద్మావతి వాళ్ళ అత్త అను అమ్మ నాన్న కి మురళి చాలా మంచోడు అని చెప్తుంది ఇంతలో పద్మావతి ఇంటికీ అరవింద వచ్చేది చూస్తాడు మురళి ఇక్కడ నన్ను చూస్తే ఏమిటి పరిస్థితి అనుకుంటాడు. అరవింద్ వాళ్ళ పిన్ని ఫ్లమ్ ఏరియా లాగ ఉంది … Read more