Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.150 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర రూ.430 మేర తగ్గ రూ.57,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Gold prices today : మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు..ఎక్కడ ఎంతంటే?
- హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,950గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,400గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర రూ.57,950గా ఉంది.
- అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,400గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,950గా వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,400గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1730.5 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.06 డాలర్లుగా ఉంది.
Read Also : Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Advertisement