Sameera Reddy: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి సమీరా రెడ్డి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరారెడ్డి వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత సమీరా రెడ్డి తెలుగులో పలు సినిమాలలో నటించినా కూడా అంత గుర్తింపు సంపాదించుకోలేక పోయింది . 2013 లో అక్షయ్ వర్దేను వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది.

సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సమీరా రెడ్డి తన అత్తగారితో కలిసి చాలా ఫన్నీ వీడియోస్ చేసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సమీరా రెడ్డి తరచూ తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్స్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల భర్త పిల్లలతో కలిసి సెలవులు ఎంజాయ్ చేయటానికి మాల్దీవ్స్ వెళ్లారు.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Sameera Reddy (@reddysameera)

Advertisement

అక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని షేర్ చేస్తూ ఉంది.అయితే ప్రస్తుతం సమీరా రెడ్డి తన వెకేషన్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో సమీరా రెడ్డి గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి కుటుంబంతో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. సమీరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో షేర్ చేస్తూ..” ట్రూ బ్లూ ఐ లవ్ యు #ఫ్యామిలీ టైమ్” అని క్యాప్షన్ కూడా పెట్టింది.

Advertisement