...

Hariteja : హరితేజ భర్తకు వేరే వాళ్లతో సంబంధం అట.. అందుకే డిప్రెషన్ లోకి వెళ్లిందట !

Hariteja : బిగ్ బాస్ ఫేం హరి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హరి తేజ అంతకు ముందే ఎంతో మందికి సుపరిచితమైనా… బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన హరి తేజ… బిగ్ స్క్రీన్ పైనా కనిపించింది. అటు బుల్లి తెరపై, ఇటు సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. బిగ్ బాగ్ తర్వాత హరి తేజ గురించి చాలా మందికి తెలిసింది. తర్వాత ఆమెకు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్ వచ్చింది.

Advertisement
Hariteja
Hariteja

పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఈ ఇంటర్వ్యూల్లోనే తన దాంపత్య బంధం గురించి ఓ షాకింగ్ నిజం బయట పెట్టింది. తన భర్త గురించి తాను ఎలా అనుమానం వ్యక్తం చేసిందో చెప్పి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన భర్త దీపక్ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని… తన ఫ్రొఫెషన్ ను అర్థం చేసుకుని… ఎంత లేటుగా ఇంటికి వచ్చినా పెద్దగా పట్టించుకోడని చెప్పింది. అలాంటి వ్యక్తిని భర్తగా పొందడం ఎంతో అదృష్టమని చెప్పింది.

Advertisement

జిమ్ లో పరిచయమైన ఓ అమ్మాయితో తను చాటింగ్ చేయడం గురించి తనను నిలదీశానని వెల్లడించింది. తనతో చాటింగ్ చేయవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చానని అప్పటి నుండి తనతో చాటింగ్ చేయడం లేదని చెప్పింది. కానీ తన భర్త మాత్రం ఆమె లాంటి వాడు కాదని… చాలా మంచి వాడని చెప్పింది. తను ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడిన తను ఏం అనే వాడు కాదని వెల్లడించింది.

Advertisement

Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయాడట.. అదిరే అభి కామెంట్స్!

Advertisement
Advertisement