Hariteja : హరితేజ భర్తకు వేరే వాళ్లతో సంబంధం అట.. అందుకే డిప్రెషన్ లోకి వెళ్లిందట !
Hariteja : బిగ్ బాస్ ఫేం హరి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హరి తేజ అంతకు ముందే ఎంతో మందికి సుపరిచితమైనా… బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన హరి తేజ… బిగ్ స్క్రీన్ పైనా కనిపించింది. అటు బుల్లి తెరపై, ఇటు సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. బిగ్ బాగ్ తర్వాత హరి తేజ గురించి చాలా మందికి … Read more