Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన ధరలు!

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గింది. కిలో వెండి ధర మాత్రం రూ.275 పెరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.53,750 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ... Read more

By Vinod Kumar

Published on: April 11, 2022 2:28 PM

Updated on: December 19, 2025 1:16 AM

gold and silver prices today

---Advertisement---

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గింది. కిలో వెండి ధర మాత్రం రూ.275 పెరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold and silver prices today
gold and silver prices today

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.53,750 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 800గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53, 750 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 800 ఉంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.

అదే వైజాగ్ లోస్వచ్ఛమైన 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,750 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 800 ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.53,750గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 800 ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1,944 డాలర్లు పలుకుతోంది. స్పాట్​ సిల్వర్​ ధర ఔన్సుకు 24.75 డాలర్లుగా ఉంది.

Read Also :  Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.