Marriage Relationship : ఫస్ట్ నైట్ ఆ కార్యం చేసేటప్పుడు.. మగవారు తెగ ఆలోచిస్తారట.. ఎందుకో తెలుసా..!

Marriage Relationship : Men think before touch with life partner for first time in telugu
Marriage Relationship : Men think before touch with life partner for first time in telugu

Marriage Relationship : మగవాళ్లు కొందరు ఫస్ట్ టైం సంభోగం కార్యంలో పాల్గొనే సమయంలో చాలా ఆలోచిస్తారని తెలుస్తోంది. యవ్వన దశలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని ఎదురుచూసిన వాళ్లు తీరా ఆ సమయం రాగానే మొదట కంగారు పడుతారట..

అయితే, ఫస్ట్ టైం ఆ పని చేసేటప్పుడు మగవారు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారని తెలిసింది. తన భాగస్వామిని నిరుత్సాహ పరచొద్దని ఎంతో అనుకుంటారట. కోరికలు కంట్రోల్ చేసుకోవాలని ఎంతో అనుకున్నా మనసు మాత్రం అస్సలు ఆలోచించకుండా ఉండదట.. ఫస్ట్ టైం కార్యం చేసే సమయంలో మగవారు ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్లు తీసుకునే జాగ్రత్తలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement
Marriage Relationship : Men think before touch with life partner for first time in telugu
Marriage Relationship : Men think before touch with life partner for first time in telugu

ఫస్ట్ టైం రతిలో మగవారు ఏం చేస్తారంటే..
తొలిసారి జీవితంలో శృంగారాన్ని ఆస్వాదించాలనుకునే వారు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారని తెలిసింది. ముందుగా తన బెడ్ రూంను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మంచి పర్‌ఫ్యూమ్‌తో గదిమొత్తం నింపేస్తారట.. అలాగే సంభోగంలో పాల్గొన్నాక ప్రెగ్నెన్సీ్ టెన్షన్ లేకుండా ముందే కండోమ్స్ వినియోగిస్తారని తెలిసింది.

సంభోగం చేస్తున్న టైంలో భాగస్వామికి పెయిన్ రాకుండా ఉండేందుకు ముందుగా రొమాన్స్ తో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఎక్కడెక్కడ టచ్ చేస్తే కోరికలు కలుగుతాయి, ఎన్ని భంగిమల్లో చేస్తే ఆడవారు హాయి అనుభవాన్ని పొందుతారో ముందే పసిగడతారట.. ముద్దులతో మొదలు టచింగ్స్‌తో పాటు సంభోగం వరకు అన్ని అబ్జర్వ్ చేస్తారట.. అడిగి మరీ తన భాగస్వామిని సంతృప్తి పరచడానికి కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తారని కూడా తెలిసింది.

Advertisement

ఆ కార్యం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు.. 
మగవారు తొలిసారి సంభోగంలో పాల్గొన్న టైంలో తన భాగస్వామని ఎలా సంతృప్తి పరచాలనే కంగారులో త్వరగా మూడ్ ఆఫ్ అయిపోతారని తెలుస్తోంది. ఫాస్ట్‌గా సంభోగం చేయడం వలన పేషెన్సీ కోల్పోతారని, ఇలా చేస్తే అధికంగా నొప్పి వలన భాగస్వామి దూరంగా నెట్టివేయడం జరుగే చాన్స్ ఉంటుందట.

అదేవిధంగా రొమాన్స్ టైంలో ఆడవారికి ఎలా చేస్తే ఇష్టమో తెలియక తొందరపాటుగా చేసి వారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందట.. అంతేకాకుండా ఒక్కోసారి మగవారికి త్వరగా మూడ్ రావడం, ఆడవారికి రాకపోవడం వలన కూడా వీరు ఫస్ట్ టైం మంచి సంభోగం ఎక్స్‌పీరియన్స్ పొందలేదని తెలుస్తోంది. ఆడ, మగ ప్రతిస్పందనల టైంలో ఇద్దరి మధ్య టెన్షన్ వలన కూడా ఎక్కడ సంభోగంను ఆస్వాదించలేకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement

Read ALSO : Sugar And Romance : షుగర్ ఉంటే.. శృంగారం చేయలేరా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

Advertisement