Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Sugar And Romance : షుగర్ ఉంటే.. శృంగారం చేయలేరా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి

Sugar And Romance: మధుమేహం ఉన్న వారు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరని పలు పరిశోధనల్లో తేలింది. షుగర్ వ్యాధి నరాల ప్రసరణ, హార్మోన్లపై ప్రభావం చూపడంతో సెక్స్ ను అనుభూతి చెందలేరని పలు అధ్యయనాల్లో స్పష్టం అయింది. షుగర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి దాంపత్య జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎక్కువగా శృంగారం చేసే వారిలో షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ... Read more

By Vinod Kumar

Published on: September 27, 2022 4:00 PM

Updated on: September 29, 2022 10:47 PM

link between diabetes and sex in life

---Advertisement---

Sugar And Romance: మధుమేహం ఉన్న వారు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరని పలు పరిశోధనల్లో తేలింది. షుగర్ వ్యాధి నరాల ప్రసరణ, హార్మోన్లపై ప్రభావం చూపడంతో సెక్స్ ను అనుభూతి చెందలేరని పలు అధ్యయనాల్లో స్పష్టం అయింది. షుగర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి దాంపత్య జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎక్కువగా శృంగారం చేసే వారిలో షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

షుగర్ వల్ల నరాలు, రక్త ప్రసరణను ప్రభావితం అవుతాయి. దీంతో అంగస్తంభనలో సమస్యలు వస్తాయి. దీని కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయులు కూడా తక్కువ అవుతాయి. అలాగే మహిళల్లోనూ మధుమేహం వల్ల కోరికలు తగ్గుతాయి. లైంగిక సమస్యలు తలెత్తుతాయి. జననేంద్రియ సమస్యలకి కూడా మధుమేహం కారణం అవుతుంది. దీని వల్ల లైంగిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్-2 తో బాధపడుతున్న వారు శృంగారాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతారు.సెక్స్ లో పాల్గొనడం వల్ల పెద్ద మొత్తంలో శక్తి ఖర్చయి శరీరంలోని షుగర్ లెవల్స్ ఒకే సారి పడిపోతాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!