• HOME
  • వార్తలు
  • సినిమా ముచ్చట్లు
    • మూవీ రివ్యూలు
    • మన ఇంటి సీరియల్స్
  • రాజకీయం
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మకం
  • ఫొటోలు
  • ట్రెండింగ్
Search
Wednesday, February 8, 2023
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Tufan9 Telugu News : Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com
  • HOME
  • వార్తలు
  • సినిమా ముచ్చట్లు
    • మూవీ రివ్యూలు
    • మన ఇంటి సీరియల్స్
  • రాజకీయం
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మకం
  • ఫొటోలు
  • ట్రెండింగ్
Home Entertainment Anchor Vishnu Priya : ఫేస్‌బుక్‌లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు.. యాంకర్ ఏం చేసిందో తెలిస్తే...

Anchor Vishnu Priya : ఫేస్‌బుక్‌లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు.. యాంకర్ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

By
siri
-
October 20, 2022
Anchor Vishnu Priya facebook account hack
Anchor Vishnu Priya facebook account hack

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో గ్లామర్ హాటైన ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే విష్ణుప్రియకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విష్ణు ప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట.. ఆమె అకౌంట్లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు పోస్టు చేశారు.

Advertisement
Anchor Vishnu Priya facebook account hack
Anchor Vishnu Priya facebook account hack

ఆ విషయం తెలియని ఫ్యాన్స్.. విష్ణుప్రియ ఎందుకు ఇలాంటి ఫొటోలు పోస్టు చేసిందని కంగుతిన్నారు. వాస్తవానికి ఈ ఫొటోలను విష్ణుప్రియ పోస్టు చేయలేదనే విషయం చివరికి తెలిసిపోయింది. ఎవరో కొందరు ఆన్‌లైన్ ఆకతాయిలు చేసిన పని అని తెలుసుకుని ఆమె ఫ్యాన్స్ తెరుకున్నారు. విష్ణుప్రియ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒంటిపై కనీసం నూలు పోగు కూడా లేకుండా కనిపిస్తున్న విష్ణుప్రియ ఫొటోలను చూసి ఆమె అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని గుర్తించారు.

Advertisement

Anchor Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్.. 

విష్ణుప్రియ కూడా ఈ అశ్లీల ఫొటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇది కచ్చితంగా ఎవరో మార్ఫింగ్ చూసి తన ఫొటోలను అతికించారని గుర్తించినట్టు తెలిపింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని అందరికి చెబుతున్నానని, మార్పింగ్ చేసిన కంటెంట్ చూసి చాలామంది తనకు మెసేజ్‌లు పెడుతున్నారని తెలిపింది. అది తన ఫేస్ బుక్ పేజీ కాదని, ఫేక్ ఫేజీ అంటూ విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది.

Anchor Vishnu Priya facebook account hack
Anchor Vishnu Priya facebook account hack

ఈ ఫేక్ పేజీని వెంటనే అందరూ అన్ ఫాలో చేయాలని, ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయాలని సూచించింది. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష్ణుప్రియ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఒకవైపు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది విష్ణుప్రియ. ఇటీవల విష్ణుప్రియ నటించిన వాంటెడ్ పండుగాడు మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మరిన్ని సినిమా అవకాశాల కోసం విష్ణుప్రియ ఇలా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను పోస్టు చూస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది.

Advertisement

Read Also : Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?

Advertisement
  • TAGS
  • Anchor Vishnu Priya
  • Facebook account Hack
  • Vishnu Priya
  • విష్ణుప్రియ
  • విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు
  • విష్ణుప్రియ ఫేస్‌బుక్ హ్యాక్
Facebook
Twitter
Pinterest
WhatsApp
    siri

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    with-this-leaf-all-the-scars-on-the-face-can-be-removed-and-made-so-beautiful-in-telugu

    Beauty tips for face : రావి ఆకులతో సౌందర్యం.. ముఖం మీద మచ్చలన్ని పోయి ఇంత అందంగా తయారవుతుందా..?

    devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

    Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

    health-tips-of-eating-jaggery-and-ginger-in-winter-in-telugu

    Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

    తాజా వార్తలు

    with-this-leaf-all-the-scars-on-the-face-can-be-removed-and-made-so-beautiful-in-telugu

    Beauty tips for face : రావి ఆకులతో సౌందర్యం.. ముఖం మీద మచ్చలన్ని...

    February 8, 2023
    devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

    Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

    February 8, 2023
    health-tips-of-eating-jaggery-and-ginger-in-winter-in-telugu

    Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది...

    February 7, 2023
    do-you-know-the-significance-and-importance-of-sri-hanuman-in-telugu

    Sri Hanuman : శ్రీ హనుమాన్ విజయోత్సవ విశిష్టత ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

    February 7, 2023
    Uric Acid cause Gout : Uric Acid cause Gout Disease Infected from Food 

    Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా?...

    February 6, 2023
    lord-shiva-worship-details-and-tips-for-wises-fulfill-in-telugu

    Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…

    February 6, 2023
    these-blood-type-and-groups-are-high-risk-of-heart-attack-in-telugu

    Health Tips : మీది ఇదే బ్లడ్ గ్రూపా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి!

    February 5, 2023
    do-you-have-this-type-of-symbol-on-your-palms-in-telugu

    Palmistry : మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. ఒకసారి చూసుకోండి!

    February 5, 2023
    an-excellent-tip-for-whitening-black-hair

    Hairy tips : నల్ల జుట్టును తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!

    February 4, 2023
    if-you-want-to-get-rid-shani-effect-you-have-to-worship-like-this-in-telugu

    Lord Shani : శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ...

    February 4, 2023
    young-woman-dancing-to-a-bullet-song-video

    Bullet Bandi Song : బుల్లెట్టు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఫిదా...

    February 3, 2023
    young-woman-dance-goes-to-viral

    Saami Saami Song : రష్మిక డ్యాన్స్ ను మరిపిస్తున్న అమ్మాయి.. రారా సామీ...

    February 3, 2023
    grey-hair-problems-solution-how-to-change-grey-hair-in-to-black-hair-in-telugu

    Grey Hair Problems Solution : ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్యలే ఉండవు..

    February 3, 2023
    do-you-know-the-benifits-of-chanting-gayatri-mantra-in-telugu

    Gayatri mantra : గాయత్రీ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

    February 3, 2023
    health-benefits-of-eating-makka-roti-in-telugu

    Makka Roti : మొక్కజొన్న రొట్టెతో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా…

    February 2, 2023

    Guppedantha Manasu ఫిబ్రవరి 2 ఎపిసోడ్ : రిషికి నిజం చెప్పాలి అనుకున్న చక్రపాణి.....

    February 2, 2023
    ayurvedic-tips-for-cough-ayurvedic-medicine-for-cough-and-related-symptoms-in-telugu

    Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద...

    February 2, 2023
    chanakya-niti-in-telugu-keep-these-things-in-mind-while-choosing-a-life-partner-for-marriage

    Chanakya Niti: జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే… చాణిక్య...

    February 2, 2023
    west-bengal-girl-mili-sarkar-performs-a-backflip-and-dances-while-wearing-saree

    Viral video : హాట్ హాట్‌గా మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో హల్ చల్...

    February 1, 2023
    Do Women Have these Symptoms there is a chance to cancer also

    Signs Of Cancer : మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వాటిని సాధారణంగా భావించకండి..!

    February 1, 2023
    Load more
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    © Tufan9 Telugu News | All Rights Reserved