Viral news: అతను ఎన్నెన్నో ఆశలతో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఘనంగా లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్న వివాహా బంధానికి ఆదిలోనే శుభం కార్డు వేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను హనీమూన్ కు తీసుకెళ్లాడు. రూంలోకి తీసుకెళ్లి మీద చేయాశాడు. కానీ ఆమె పొట్టపై ఆరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించాడు. విషయం ఏంటని అడిగితే ఆమె ఏదేదో చెప్పింది. అతడికి ఆమె చెప్పేదంతా నమ్మకంగా లేకపేయే సరికి ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. నమ్మలేని నిజాలు తెలిసి ఆమెను పుట్టింటికి పంపించేశాడు.
అయితే అతడి భార్యకు వివాహానికి ముందు వేరే వ్యక్తితో అఫైర్ సాగించి గర్భం దాల్చిందని… ఆ తర్వాత అబార్షన్ చేయించుకుందని తెలిసింది. అందువల్లే కడుపుపై కుట్లకు సంబంధించిన గుర్తులు ఉన్న తెలుసుకున్నాడు. విషయం తెలియగానే భార్యను పుట్టింటికి పంపించేశాడు. దీంతో ఆమె భర్తపై కేసు పెట్టింది. భరణంగా డబ్బులు కూడా కావాలని వేధిస్తోంది. అంతే కాకుండా తన బంధువులతో కలిసి అతడిన కొట్టిస్తోంది. దీంతో ఆ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ… పోలీసులను ఆశ్రయించాడు. ఘటనంతా మధ్య ప్రదేశ్లోని శువ్ పురి జి్లా ఆశోక్ నగర్ లో చోటు చేసుకుంది.