Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Virata parwam : విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విరాట పర్వం.. ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా?

Virata parwam : రానా దగ్గుబాటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (జూన్ 17వ తేదీ) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే ... Read more

By Ramesh Babu

Published on: June 16, 2022 6:00 PM

Updated on: June 16, 2022 9:51 PM

virata-parwam-celebrated-a-huge-pre-release-business-before-its-release-do-you-know-how-many-crores-of-business-was-done

---Advertisement---

Virata parwam : రానా దగ్గుబాటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (జూన్ 17వ తేదీ) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Virata parwam
Virata parwam

ఇక ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో నటించగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉద్యమం చుట్టూ కొనసాగే ఈ కథ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కినది. నిజజీవితంలో 16సంవత్సరాల సరళ అనే బాలిక ఉద్యమంలోకి వెళ్లిన కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ 17వ తేదీ విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందే భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం. నైజాం ఏరియాలో 4 కోట్లు , సీడెడ్ 2 కోట్లు , ఆంధ్ర 5 కోట్లు . రెండు తెలుగు రాష్ట్రాలు విరాటపర్వం మూవీ 11 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి .ఓవర్ సీస్ లో 2 కోట్లు . ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం మూవీ 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది.

Read Also : Virata parwam : గుండెను పిండేలా విరాటపర్వం రియల్ స్టోరీ.. తెలిస్తే కన్నీళ్ళాగవు!

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!