Virata parwam : విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విరాట పర్వం.. ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా?
Virata parwam : రానా దగ్గుబాటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (జూన్ 17వ తేదీ) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే … Read more