Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha : సమంత ఫస్ట్ జాబ్ తెలుసా..? నా ఫస్ట్ సాలరీ ఇదే అంటున్న సామ్.. వీడియో!

Samantha : సమంత సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఇన్నాళ్లకు సమంత ఆ విషయాన్ని రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఒక హోటల్లో పనిచేసేదట.. అక్కడ తనకు మొదటి జీతం రూ.500 తీసుకుందట.. ఏమాయ చేసావే మూవీతో తెలుగు మూవీ ప్రేక్షుకులకు దగ్గరైన సమంత.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో పాటు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళ్, కన్నాడ, హిందీ దాదాపు పలు భాషల్లో ... Read more

By Vinod Kumar

Published on: July 6, 2022 10:15 AM

Updated on: July 6, 2022 10:15 AM

Samantha Reveals her First Salary was Rs. 500 And How She Earned

---Advertisement---

Samantha : సమంత సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఇన్నాళ్లకు సమంత ఆ విషయాన్ని రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఒక హోటల్లో పనిచేసేదట.. అక్కడ తనకు మొదటి జీతం రూ.500 తీసుకుందట.. ఏమాయ చేసావే మూవీతో తెలుగు మూవీ ప్రేక్షుకులకు దగ్గరైన సమంత.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో పాటు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది.

Samantha Reveals her First Salary was Rs. 500 And How She Earned
Samantha Reveals her First Salary was Rs. 500 And How She Earned

తెలుగు, తమిళ్, కన్నాడ, హిందీ దాదాపు పలు భాషల్లో సమంత తన నటనతో అందరిని మెప్పించింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ మూవీల్లో నటించింది సమంత. హిందీలలోనూ వరుస ఆఫర్లతో సామ్ దూసుకుపోతుంది. తెలుగులో యశోద, ఖుషి మూవీల్లో సమంత నటిస్తుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సమంత రెడీ అవుతున్నట్టు తెలిసింది. సమంత సోషల్ మీడియలో ఏది పోస్టు చేసిన వెంటనే ట్రెండ్ అవుతుంది.

ఆమె తన సినీ విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా సామ్ పంచుకుంటుంది. సామ్ ఫ్యామిలీకి సంబంధించి తెలుసుకునేందుకు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సమంత తన అభిమానులతో కూడా చిట్ చాట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఒక నెటిజన్ సామ్ ను ఒక ప్రశ్న వేశారు. తన ఫస్ట్ జాబ్.. జీతం ఎంతో సామ్ రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి రాకముందు ఒక హోటల్లో హోస్టెస్ గా చేశానని, అప్పుడు 8 గంటల పాటు డ్యూటీ చేసి.. రూ.500 జీతాన్ని సంపాదించినట్టు తెలిపింది.

అప్పుడు తాను పదో తరగతో 11వ తరగతి చదువుతున్నానని సామ్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కేవలం రూ.500 సంపాదించిన సమంత.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తోంది సామ్.. ఒక్కో మూవీకి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు తీసుకుంటోంది. సమంత రస్సో బ్రదర్స్, సిటాడెల్ మూవీలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Read Also : Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే