Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ ... Read more

By Ramesh Babu

Published on: February 12, 2022 6:50 PM

Updated on: February 13, 2022 1:12 AM

prabhas-get-emotional-while-remembering-puneet-rajkumar

---Advertisement---

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

ఈ చిత్రాన్ని పునీత్ పుట్టిన రోజున మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా నిన్ననే జేమ్స్ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఇందులో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ ఇటీవల డబ్బింగ్ చెప్పారు.

ఈ మేరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పునీత్ రాజ్ కుమార్‏ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ” జేమ్స్ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ను అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడు ప్రత్యేకమైనదే. వి మిస్ యూ సర్ ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!