Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ సరికొత్త నినాదం.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయం?

Ys Jagan New Strategy for 2024 AP elections

Ys Jagan New Strategy : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు మాత్రమే పూర్తి చేసుకోగా, సీఎం జగన్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా వెళ్లాయట.. సరిగ్గా రెండేళ్ల ముందు నుంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం ప్రతిఒక్కరూ సిద్దంగా ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలియడంతో ప్రతిపక్షాలు … Read more

Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!    

Samantha's Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya

Samantha Preetham Jukalker Comments : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సామ్ చై విడాకుల అంశంపై నేటికి ఇంకా చర్చ జరుగుతోంది. డివోర్స్ అనంతరం రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తప్పు నీదంటే నీదని ఒకరిపైఒకరు నిందలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సామ్ చై పెళ్లయ్యాక  తెలుగు చిత్ర పరిశ్రమలోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట కేవలం నాలుగేళ్లలోనే  విడిపోతారని ఎవరూ ఊహించలేదట. ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఫిలిం ఇండస్ట్రీ ఒకింత నిరాశకు గురయ్యారని తెలిసింది. … Read more

Covid-19 Vaccine : ఇండియాలో పిల్లల కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి..!

Bharat Biotech, Covaxin, Covid Vaccine for Kids, Covid Vaccine, DCGI, WHO, Indian Govt, Drugs Controller General of India

Covaxin emergency use Kids : ఇండియాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చిన్నపిల్లలు మినహా పెద్దవాళ్లలో అన్నివయస్సు వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు … Read more

RGV Tweet : మైసమ్మకు విస్కీ పోసిన వర్మ.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం!

RGV Tweet After Goddess Maisamma drink Whisky Photos Viral

RGV Maisamma drink Whisky : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సంచలన దర్శకుడు, రాంగోపాల్ వర్మ.. ఆయన ఏది చేసినా వివాదానికి దారితీయాల్సిందే.. ఆయన వ్యవహారశైలితో ఎప్పుడలా ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టమే. వర్మ ఏది చేసిన సంచలనమే.. ఇప్పుడు అదే ప్రయత్నంలో వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రమోషన్ స్టంట్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు ఏకంగా అమ్మవారికే విస్కీని సాకగా పోస్తున్న ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. తాను మాత్రం … Read more

MAA Elections 2021 Results : రామరావణ యుద్ధంలా ఉందన్న మోహన్ బాబు

MAA Elections 2021 Results

MAA Elections 2021 Results : తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఎన్నికలు రావరావణ యుద్ధంలా తలపిస్తందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. విష్ణు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ఆయన ఆకాంక్షించారు. మా సభ్యుల ఆశీస్సులు విష్ణుకు ఉన్నాయన్నారు. 883 మంది సభ్యుల బలమే నా బలమని చెప్పారు. మరోవైపు ఓటేసేందుకు ఢిల్లీ నుంచి నటి జయప్రద వచ్చారు. ఈ … Read more

MAA Elections 2021 : శివబాలాజీని కొరికిన హేమ.. అందుకే కొరికాను అంటూ క్లారిటీ!

MAA Elections 2021 : Hema Bites Siva Balaji Hand, after she gives clarity

MAA Elections 2021 Results : జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ ప్రాంగ‌ణంలో ‘మా ఎన్నిక‌లు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉద‌యం నుంచి క్ష‌ణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. నటి హేమ.. దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. శివబాలాజీ బయటకొచ్చి మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపించాడు. శివబాలజీ తన చేతిని హేమ కొరికిందని మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో హేమ క్లారిటీ … Read more

Samantha : చైతూతో బ్రేకప్.. సోలోగా ఉండే సమంత మకాం ఇకపై అక్కడేనంట!

Samantha will stay in hyderabad only, Not Leaving to Anywhere

samantha naga chaitanya divorce reason : అందమైన టాలీవుడ్ జంట.. అన్యోన జంటగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య, సమంత. ఊహించిన రీతిలో ఈ లవ్‌లీ కపుల్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. అక్టోబర్ 2న సమంత, నాగచైతన్యలు డివోర్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఇద్దరూ ఒకే మెసేజ్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ వార్తను ఒక అక్కినేని అభిమానులను మాత్రమే కాదు.. సమంత ఫ్యాన్స్ సహా చై-సామ్ అందరూ జీర్ణించుకోలేకపోయారు. … Read more

Manchineel Tree Dangerous : మనిషి ప్రాణాలు తీసే చెట్టు.. అంతా విషమే.. గాలి పీల్చినా, నీటి చుక్క పడినా ప్రాణాలు పైకే!

Manchineel Tree Dangerous : అదో విషపూరితమైన చెట్టు.. అంతా విషమే.. మనిషి ప్రాణాలు తీసేయగలదు. ఈ చెట్టు పైనుంచి నీటిబిందువు మీదపడితే ప్రాణాలు తీసేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వింతైన చెట్టు జీవుల ప్రాణాలను తీసేస్తుంది. మాంచిల్ చెట్టుగా (Manchineel Tree)గా పేరొంది. దీనిని పాయిజన్ జామ అని కూడా పిలుస్తారు మనుషి ప్రాణాలు తీస్తున్న ఈ మన్షినల్ చెట్టు.. దక్షిణ, ఉత్తర అమెరికా సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చెట్టు పండ్లు, ఆకులన్నీ విషపూరితమే.. … Read more

Join our WhatsApp Channel