Prashant Kishor : రంగంలోకి PK టీం.. సమన్వయ బాధ్యతలు ఆ కీలక నేతకు అప్పగించనున్న జగన్!

YS Jagan : Prashant Kishor Team enter into AP politics

 prashant kishor team : ఏపీ రాజకీయాల్లో మరోశకం ప్రారంభం కానుంది. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఏపీలో అడుగుపెట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో ఏవిధమైన అంచనాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? లేదా అనే విషయాన్ని ఈ బృందం ముందుగా పరిశీలన జరపనుంది. ఆ తర్వాత నివేదికను సీఎం జగన్‌కు పీకే టీం … Read more

Tollywood : యంగ్ హీరోయిన్స్‌తో సీనియర్ హీరోస్.. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే..

Tollywood Senior Heroes

Tollywood Senior Heroes: సినీ ఇండస్ట్రీలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరో, హీరోయిన్స్ సినిమాలు చేస్తుంటారు. కొందరు హీరోలు 60 ఏండ్లు దాటినా ఇంకా స్టార్స్ గానే కొనసాగుతున్నారు. చాలా సినిమాలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌లో వారికి ఉన్న క్రేజ్. ఈ కారణంగా వారితో మూవీస్ తీసేందుకు ప్రొడ్యూసర్స్ సైతం రెడీ అవుతున్నారు. ఆ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్లు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. కానీ … Read more

MLC Kavitha : ప్లీనరీలో మచ్చుకైనా కనిపించని కవితక్క.. కేటీఆరే కారణమా..? అసలు ఏమైంది?

Why Kalvakuntla Kavitha skip TRS Plenary

MLC Kavitha : తెలంగాణలో అధికారపార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లీనరీ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సభ గురించి ఏపీ రాజకీయాల్లోనూ జోరుగా చర్చ నడిచింది. అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని పలు విన్నపాలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం రాకముందు ఎలా దగా పడ్డాం.. సమైక్యాంధ్ర పాలనలో ప్రజలు ఎంత గోస పడ్డరు.. … Read more

Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఈ 5 వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో కొనొద్దు.. ఇక అంతే!

dhanteras 2021 do not buy these 5 things on the special day

Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఇదో ప్రత్యేకమైన రోజు.. ప్రతి ఏడాది దీపావళికి ముందు ఇది వస్తుంది. దీన్ని ధన్‌రాస్ లేదా ధన త్రయోదశిగా పిలుస్తారు. లేదా చోటీ దివాళీగా చెబుతుంటారు. ప్రతి ఏడాదిలానే 2021 ఏడాదిలో కూడా ఈ ధన త్రయోదశి రానుంది. పురాణాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. అలాగే ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా చేస్తే లేని దరిద్రాన్ని … Read more

Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!

Sami Sami song Relase from Pushpa Movie

Sami Sami Song Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త మూవీ పుష్ప (Pushpa) నుంచి ముచ్చటగా మూడో సాంగ్ వచ్చేస్తోంది. దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపించే బన్ని ఇప్పుడు పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ … Read more

Nurse Death Mystery : అందుకే కత్తితో గొంతు కోసి హత్య చేశా.. ప్రియుడు కోటిరెడ్డి!

Nurse Nagachaitanya Death Mystery revealed by Boyfriend Kotireddy

Nurse Naga Chaitanya Death Mystery : నర్సు నాగచైతన్య మర్డర్ కేసులో నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడు కోటిరెడ్డిని ఒంగోలు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. విచారణలో కత్తితో నాగచైతన్య గొంతు కోసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించనున్నారు. హత్య అనంతరం గాయాలతోనే నిందితుడు భయంతో ఒంగోలు పారిపోయాడు. అక్కడే … Read more

Skeleton Mystery : ఆ అపార్ట్‌మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?

3 Minor Sons Found With Sibling's Skeleton In Texas

Skeleton Mystery : అదో పెద్ద అపార్ట్‌మెంట్.. అందులో ఓ నలుగురు సోదరుల కుటుంబం జీవిస్తోంది. తల్లి తన నలుగురు కొడుకులను అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అతడితో మరోచోట కలిసి ఉంటోంది. అంతకుముందు తన ప్రియుడితో కలిసి నలుగురు కుమారుల్లో ఒకరిని హత్యచేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు మిగతా పిల్లలను కూడా గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. చనిపోయిన తమ సోదరుడితో కలిసి ఆ ముగ్గురు సోదరులు అదే అపార్ట్ మెంటులో ఉంటున్నారు. అస్థిపంజరంగా … Read more

Pawan Death Note : అమ్మా.. నాన్న.. ఈ మొబైల్ అమ్మేసి.. నా అంత్యక్రియలు చేయండి..!

Son asks parents before death in note

Pawan Death Note : తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తన మొబైల్ ఫోన్ అమ్మేసి తన అంత్యక్రియలు చేయాలని అందులో కోరాడు. అమ్మా.. నాన్న నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక నేను బతకలేను. నాన్న, అమ్మ మిమ్మల్ని వదిలివెళ్తున్నాను.. క్షమించండి.. అంటూ సూసైడ్ లేఖ రాశాడు. పదో తరగతి చదివిన పవన్ అనే బాలుడు చనిపోయే ముందు ఈ నోట్ రాశాడు. తనకు వారం క్రితం గుండెపోటు వచ్చింది. ఆ విషయం … Read more

RRR దెబ్బకు వార్ వన్ సైడ్.. వచ్చే ఏడాది వరుసగా మూడు నెలల వరకు పండగే..

RRR Movie Release date postpone

RRR Movie Release Date : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది. గతంలో ఎన్టీయార్‌కు పోటీగా ఏఎన్‌ఆర్, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవి కూడా సంక్రాంతి, దసరా సమయంలో థియేటర్లకు వచ్చి నువ్వా నేనా అన్నట్టు నడిచేవి. ఆ తర్వాత చిరు, బాలకృష్ణ సినిమాలు నడిచాయి. కానీ ప్రస్తుతం ఆ పోటీతత్వం తెలుగు చిత్రపరిశ్రమలో కనిపించడం లేదు. ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదల అవుతుందనుకుంటే తమ సినిమాలను వాయిదా … Read more

Kota Srinivasa Rao : బాబుమోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ‘కోట శ్రీనివాస్ రావు’.. ఆ రోజు వాడు అలా చేయకపోతే నన్ను ఎంతోమంది తిట్టుకునేవారు..!

Kota Srinivasa Rao praises Babu Mohan

Kota Srinivasa Rao : వెండితెరపై ఎంతోమంది కమెడియన్స్ నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు. ఆనాడు రేలంగి, రాజబాబు నుంచి నేడు బ్రహ్మానందం, వెన్నెకిషోర్ వరకు ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు. అయితే, కొందరు కమెడియన్స్ నటించిన ఫన్నీ సీన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. వాటిని ఇప్పుడు చూసిన నవ్వు ఆపుకోలేకుండా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. కామెడీ ప్రపంచంలో ఆ సన్నివేశాలు ఎవర్ గ్రీన్‌లా నిలిపోతాయి. ‘మామగారు’ సినిమాలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ కూడా ఈ కోవలోకి … Read more

Join our WhatsApp Channel