Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. సబ్ స్క్పిప్షన్‌తో పాటు ఎన్నో బెనిఫిట్స్.. త్వరపడండి!
Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీన ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలతో పాటు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇతర వస్తువులు కూడా మంచి డిస్కౌంట్ తో అందించనుంది అమెజాన్. కొన్ని వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కేవలం రెండు రోజులే ఈ సేల్ ఉంటుంది. అంటే … Read more





