వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Tecno spark 9: టెక్నో ఫోన్ వచ్చేసింది.. రూ.10 వేల లోపు సూపర్ ఫీచర్లు

Tecno spark 9: భారత మార్కెట్లోకి టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 9 పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ.9,499 మాత్రమే. ఈ ఫోన్ 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో తీసుకువచ్చారు స్పార్క్ 9 ఫోన్ ను. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పై వస్తోంది. వెనక డ్యూయల్ కెమెరాలు … Read more

Governor Tamilisai : క్లౌడ్ బరస్ట్ కాదు.. ఏం కాదు.. వర్షాలు ఎక్కువ పడ్డాయంతే.. తమిళిసై క్లారిటీ

Governor tamilisai: వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నాయని క్లౌడ్ బరస్ట్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొట్టిపారేశారు. క్లౌడ్ బరస్ట్ కాదు.. ఏం కాదని.. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అంతేనని అన్నారు. యానాంలో పర్యటిస్తున్న ఈ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ వైన్ లాంటిదని… దానిని ఎట్టి పరిస్థితుల్లో యానాంలోకి అనుమతించమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటిస్తున్నారు. యానాంలో వరద నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక … Read more

Viral news : పెళ్లై మూడేళ్లవుతున్నా ఫస్ట్ నైట్‌కు నో.. గట్టిగా అడిగితే షాకిచ్చిన మొగుడు

Viral news: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక జీవితం హ్యాపీగా ఉంటుందని కలలు కన్నది. భర్తతో అచ్చటా ముచ్చటా ఉంటుందని , తాను సంతోషంగా గడపొచ్చని అనుకుంది ఆ యువతి. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్లై మూడేళ్ల తర్వాత తనకు ఓ నిజం తెలిసింది. తాను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. కన్న కలలు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. అసలేం జరిగిందంటే.. ఇండోర్ కు చెందిన ఓ యువతికి … Read more

Snakes in Hospital: ఆ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా విష సర్పాలే.. వామ్మో!

Snakes in Hospital: ఒక్క పామును చూస్తేనే ఆమడంతా దూరం పరుగులు పెడతాం. చాలా భయపడిపోతూ పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేయడమో లేదంటే పెద్ద కర్ర తీస్కొని దాన్ని చంపడమో చేస్తుంటాం. కానీ అక్కడ ఒకే చోట వందలాది పాములు కనిపిస్తే ఏం చేస్తాం. ఏం చేస్తామా… పారిపోతాం అనుకుంటున్నారా. అయినా అన్ని పాములు ఒకేసారి ఎలా కనిపిస్తాయి అనుకుంటున్నారా… కనిపిస్తాయి.. కాదు కాదు కనిపించాయి. ఎక్కడ అడవిలో అనుకునేరు.. ఆస్పత్రిలో. అది కూడా ప్రభుత్వ … Read more

Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Mega Daughter Sreeja Konidala third marriage Matter News Viral on Social Media

Sreeja Third Marriage : టాలీవుడ్‌లో పెళ్లిళ్ల రచ్చ మొదలైంది. సెలబిట్రీల పెళ్లిళ్లు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు పెళ్లిళ్లు, మూడు పెళ్లిళ్లు అంటూ రోజుకో సెలబ్రిటీ పేరు బయటకు వస్తోంది. సెలబ్రిటీల్లో చాలామంది పెళ్లిళ్లు చేసుకోవడం వెంటనే బ్రేకప్ అవ్వడం… పెళ్లి అయి రెండేళ్లు మూడేళ్లు గడవకముందే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీజ … Read more

Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,220గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910గా ఉంది. కిలో వెండి ధర రూ.400 మేర పెరిగి రూ.57,270 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి … Read more

Astrology: ఈ పేరున్న వారు ఎన్ని కష్టాలు వచ్చినా భయపడరంట.. ఎవరో చూడండి!

Astrology: జీవితంలో రాణించాలంటే పేరు బలం కూడా బాగుండాలని చెప్తుంటారు చాలా మంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభం అయ్యే వారికి అదృష్టం కలిసి వస్తుంది. హార్డ్ వర్క్ కూడా చేయడంతో వారు జీవితంలో ఉన్న స్థానాలకు చేరుకుంటారు. కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్ట వంతులు. అంతేకాదు కష్టపడి పని చేస్తారు. అందుకే జీవితంలో ఎంతో సాధిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా … Read more

Donkey Milk : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలిచ్చే గాడిద పాలు.. లీటర్ 10 వేలు!

Donkey milk sold for litre 10 thousand rupees in telangana

Donkey Milk : పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. అయితే గాడిద పాలు తాగితే మరింత మంచిదని చెబుతుంటారు చాలా మంది. అయితే దీర్ఘకాళికంగా వేధిస్తున్న రోగాలను మటుమాయం అవుతాయనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇప్పుడు ఆ పాలు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తున్నారు. ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకుంటున్న పాలు ఇంటి దగ్గరకే రావడంతో జనం ఎగబడి మరీ కొంటున్నారు. అయితే లీటర్ అర లీటరో కారు కేవలం 10 … Read more

CPI Narayana: ఒకరు ఊసరవెల్లి, ఒకరు ల్యాండ్ మైన్ అంట.. సీపీఐ నారాయణ కామెంట్లు!

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తరచూ సంచలన కామెంట్లు చేస్తుంటారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతుంటారు. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్లు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన తెదేపా, వైసీపీ పార్టీలపై స్పందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని తప్పు పట్టారు. చిరంజీవి … Read more

Life in america : అమెరికాలో ఉండాలనుకుంటున్నారా.. డబ్బు ఎంత కావాలో తెలుసా?

Life in america : Know about money required to live happy in us

Life in america : చాలా మందికి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని ఉంటుంది. చాలా మంది కల ఇది. అయితే అక్కడ గ్రీన్ కార్డు పొంది లగ్జరీ లైఫ్ అనుభవించాలన కోరుకుంటారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి మెల్లగా అక్కడే నివసించాలన్నది అనేక మంది అతిపెద్ద కల. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దైశాల్లో ఒకటి. అయితే ఇదే సమయంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడే దేశం కూడా. ఎప్పుడైనా అమెరికాలో … Read more

Join our WhatsApp Channel