Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకి శారీరక శ్రమ పెరిగే అవకాశం.. జాగ్రత్త!

Horoscope : ఈరోజు అనగా జులై 21వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ముఖ్యంగా ఈరోజు రెండు రాశుల వారికి శారీరక శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే శ్రమ ఎక్కువై పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించారు. మేష రాశి.. మేష ... Read more

By Vinod Kumar

Published on: July 21, 2022 6:00 AM

Updated on: July 21, 2022 6:35 AM

Horoscope : These two zodiac signs are physical work increased this day

---Advertisement---

Horoscope : ఈరోజు అనగా జులై 21వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ముఖ్యంగా ఈరోజు రెండు రాశుల వారికి శారీరక శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే శ్రమ ఎక్కువై పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

 Horoscope : These two zodiac signs are physical work increased this day
Horoscope : These two zodiac signs are physical work increased this day

మేష రాశి.. మేష రాశి వాళ్లు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీస్కోవడం వల్ల తర్వాత ఇబ్బందుల పాలవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు కల్గుతాయి.

Advertisement

సింహ రాశి.. సింహ రాశి వాళ్లు చేపట్టే ప్రతీ పనిలో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగాలి. కొందరి ప్రవర్తన బాధ కల్గిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

Read Also : Gold prices today : స్వల్పంగా పెరిగి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.