Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకు రోజంతా కలహాలే.. జాగ్రత్త సుమీ!
Horoscope: ఈరోజు అనగా జులై 22వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకు ఈ రోజంతా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మేష రాశి.. ఈ రాశి వాళ్లకు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసర కలహ సూచితం. కాబట్టి … Read more





