Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha : అతడు నా ఎక్స్.. సమంత షాకింగ్ ఆన్సర్!

Samantha : సమంత అంటే ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై మరింత దృష్టి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సమంత వేసుకునే దుస్తులు నుండి చేసే వ్యాఖ్యలు, పాల్గొనే షోలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో సమంత ఏం చేస్తుంది. ఏం మాట్లాడుతుందని ఆత్రుతగా చూస్తున్నారు కొందరు. ఎక్కడైన తప్పుగా చిన్న పదమైనా వాడకపోతుందా.. ఆడేసుకుందామని అనుకుంటున్నారు కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం కనబరిచే వారు. ఈక్రమంలోనే సమంత కాఫీ విత్ ... Read more

By Vinod Kumar

Published on: July 22, 2022 7:30 PM

Updated on: July 22, 2022 10:01 PM

samantha shocking answer for netizen

---Advertisement---

Samantha : సమంత అంటే ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై మరింత దృష్టి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సమంత వేసుకునే దుస్తులు నుండి చేసే వ్యాఖ్యలు, పాల్గొనే షోలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో సమంత ఏం చేస్తుంది. ఏం మాట్లాడుతుందని ఆత్రుతగా చూస్తున్నారు కొందరు. ఎక్కడైన తప్పుగా చిన్న పదమైనా వాడకపోతుందా.. ఆడేసుకుందామని అనుకుంటున్నారు కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం కనబరిచే వారు.

samantha shocking answer for netizen
samantha shocking answer for netizen

ఈక్రమంలోనే సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఆ షోలో సమంత ఓవర్ యాక్షన్ చేసిందని.. మరీ అతిగా బిహేవ్ చేసిందని ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమంత ఎపిసోడ్ రానే వచ్చింది. ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గురువారం సాయంత్రం టెలికాస్ట్ అయింది. ఇందులో కరణ్ అడిగిన చాలా ప్రశ్నలకు సమంత తడుముకోకుండా ఆన్సర్ చేసింది.

Advertisement

ఈ షోలో కరణ్ సమంతను పలు పర్సనల్ ప్రశ్నలు అడిగాడు. వీటికి చాలా తెలివిగా జవాబిచ్చింది ఈ దూకుడు భామ. ఒక ప్రశ్న అడిగే సమయంలో నీ భర్త అని కరణ్ సంభోదించగానే.. సమంత కల్పించుకుని భర్త కాదు.. మాజీ భర్త అంటూ కరణ్ కు షాకిచ్చింది. సమంత క్లారిఫికేషన్ తర్వాత.. కరణ్ తన క్వశ్చన్ ను సరిచేసుకుని మాజీ భర్త అంటూ తన ప్రశ్నను కొనసాగించాడు.

Read Also :  Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.