Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Srinu Vaitla : కూతుళ్లపై శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్.. ఏమంటున్నాడంటే?

Srinu Vaitla : తెలుగు సినీ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే ఆయన భార్య రూప.. అతడితో విడాకులు కావాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె శ్రీను వైట్లకు, ఆయన కుటుంబానికి దూరంగా ఉంటోంది. అయితే వీరి ముగ్గురి కూతుళ్లు కూడా శ్రీను వైట్ల వద్దే ఉంటున్నారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వరుస విజయాలను ... Read more

By Vinod Kumar

Published on: July 22, 2022 3:30 PM

Updated on: July 22, 2022 3:45 PM

Srini vaitla emotional post on his three daughters

---Advertisement---

Srinu Vaitla : తెలుగు సినీ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే ఆయన భార్య రూప.. అతడితో విడాకులు కావాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె శ్రీను వైట్లకు, ఆయన కుటుంబానికి దూరంగా ఉంటోంది. అయితే వీరి ముగ్గురి కూతుళ్లు కూడా శ్రీను వైట్ల వద్దే ఉంటున్నారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. ప్రొఫెషనల్ గా మంచి కం బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ ఇదే సమయంలో పర్సనల్ లైఫ్ లో సమస్యలు రావడంతో.. సినిమా తీసే ప్రయత్నాలను మాుకున్నారు. తాజాగా కూతుళ్లతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Srini vaitla emotional post on his three daughters
Srini vaitla emotional post on his three daughters

జీవితం అందంగా ఉంటుంది కానీ.. మీ ప్రియమైన వారితో అది మరింత ఎక్కువ అందంగా ఉంటుందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. నా ముగ్గురు మస్కటీర్స్ లేని జీవితాన్ని ఊహించలేనంటూ శ్రీను వైట్ల రాసుకచ్చారు. ఓ విధంగా తనతోనే తన కూతుళ్లు ఉన్నారన్న విషయాన్ని ఈ పోస్టు ద్వారా శ్రీను వైట్ల అందరికీ తెలియజేశారనిపిస్తోంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!