వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!

Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే విడాకుల తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సామ్.. ఇప్పటికే శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఒక్క పాట మినహా మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిపింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందండి చేసింది సమంత. ఎంతో సరదాగా, ఉత్సాహాంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. … Read more

ChaiSam : చైసామ్ గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన మురళీ మోహన్.. నాగ్ అడిగారనే చేశానంటూ!

ChaiSam : సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం అవుతోంది. కానీ, ఇంకా వారి గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సమంత – నాగ చైతన్య విడాకులు, వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు అని చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ షాకింగ్ విషయం బయట పెట్టాడు. విడాకులు అయిపోయిన ఇంత కాలానికి ఆ సీనియర్ నటుడు స్పందించడంపై చాలా మంది … Read more

Samantha : అతడు నా ఎక్స్.. సమంత షాకింగ్ ఆన్సర్!

samantha shocking answer for netizen

Samantha : సమంత అంటే ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై మరింత దృష్టి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సమంత వేసుకునే దుస్తులు నుండి చేసే వ్యాఖ్యలు, పాల్గొనే షోలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో సమంత ఏం చేస్తుంది. ఏం మాట్లాడుతుందని ఆత్రుతగా చూస్తున్నారు కొందరు. ఎక్కడైన తప్పుగా చిన్న పదమైనా వాడకపోతుందా.. ఆడేసుకుందామని అనుకుంటున్నారు కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం కనబరిచే వారు. ఈక్రమంలోనే సమంత కాఫీ విత్ … Read more

Divorce for frogs: వర్షం ఆగిపోవాలంటూ కప్పలకు విడాకులు ఇప్పిస్తున్న గ్రామస్థులు..!

Divorce for frogs: కప్పలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు పడతాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా గ్రామాల్లోని ప్రజలు.. ఆ వరుణ దేవుడు కరుణించాలని కోరుతూ కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ భోపాల్ లోని ఓ గ్రామంలో మాత్రం వర్షం ఆగిపోవాలని కోరుతూ గతంలో పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇప్పించారు. అయితే ఇది విన్న ప్రతీ ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. కప్పలకు విడాకులేంటంటూ ముక్కున వెలేస్కుంటున్నారు. అయితే వర్షం పడాలంటూ కప్పలకు పెళ్లిళ్లు … Read more

Lip lock challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. నడిరోడ్డు పైనే విద్యార్థుల ముద్దులు!

Lip lock challenge: ఐస్ బకెట్ ఛాలెంజ్.. రైస్ ఛాలెంజ్.. ఆ ఛాలెంజ్.. ఈ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఓ కళాశాల యువకులకు ఇవన్నీ బోర్ కొట్టాయో ఏమో. కొత్తగా లిప్ లాక్ ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. పోటీపడుతూ మరీ ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విద్యార్థులకు దిమ్మ తిరిగపోయే … Read more

Vasthu tips: ఇంటి వాస్తు ఒక్కటే కాదండోయ్.. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమేనట!

Vasthu tips: హిందూ సంప్రదాయాల ప్రకారం వాస్తు చూపించే వరకు ఇంటి నిర్మాణాలు చూపెట్టారు. ఏ దిశలో ఏం గది ఉండాలి, ఎక్కడ ఎలాంటి వస్తువులు పెట్టాలి వంటి అన్ని విషయాలు చర్చించుకున్న తర్వాతనే గృహ నిర్మాణాలు చేపడతారు. అయితే వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకొని అందులో ఉంటున్నా సమస్యలు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందేనని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో కేవలం ఇళ్లు, ఇంట్లోని వస్తువుల వాస్తే కాకుండా… ఇంటి పరసరాల వాస్తును కూడా గమనించాలని … Read more

Srinu Vaitla : కూతుళ్లపై శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్.. ఏమంటున్నాడంటే?

Srini vaitla emotional post on his three daughters

Srinu Vaitla : తెలుగు సినీ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే ఆయన భార్య రూప.. అతడితో విడాకులు కావాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె శ్రీను వైట్లకు, ఆయన కుటుంబానికి దూరంగా ఉంటోంది. అయితే వీరి ముగ్గురి కూతుళ్లు కూడా శ్రీను వైట్ల వద్దే ఉంటున్నారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వరుస విజయాలను … Read more

Old heros Remunaration : అలనాటి హీరోల పారితోషికాల లిస్టు.. మీకోసమే!

Old heros Remunaration : తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు తమిళ సినిమాలకు ధీటుగా.. తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. అంతేకాదు మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకునేవి. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు మారిన తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి వాళ్లు రాజ్యమేలిక సంగతి అందిరికీ తెలిసిందే. అయితే నిర్మాత రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణ రావు వంటి వారు తెలుగు చలన … Read more

Darja Movie Review : దర్జా మూవీ రివ్యూ.. లేడీ డాన్‌గా అనుసూయ ఇచ్చిపడేసిందిగా..!

Darja Movie Review : Anchor Anasuya Bharadwaj's Darja Movie Review Telugu And Rating On Released July 22, 2022

Darja Movie Review : రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్పలో దాక్షాయణిగా నటించి యాంకర్ అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే రోల్ ఎంచుకోవడం.. లేడి ఓరియెంట్ వంటి పాత్రల్లో ఒదిగిపోతూ దూసుకెళ్తోంది అనసూయ.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు ఒక్క ఎత్తు అయితే.. ఇప్పుడు వచ్చిన మూవీ మరో ఎత్తు.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. దర్జా (Darja … Read more

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,840గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,540గా ఉంది. కిలో వెండి ధర రూ.450 మేర తగ్గి మేర రూ.56,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో … Read more

Join our WhatsApp Channel