వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Manchu manoj marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి, అమ్మాయి ఎవరో తెలుసా?

Manchu manoj marriage: మంచు మనోజే రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఓసారి ప్రేమ పెళ్లి చేస్కున్న ఇతను.. గతంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మనోజ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. అప్పటి నుంచి సింగిల్ జీవితాన్ని గడుపుతున్న అతడు మరోసారి మింగిల్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు రెండో పెల్లి చేస్కోబోయేది ఈ అమ్మాయినే అంటూ తెగ … Read more

CPI Narayana: బిగ్ బాస్ షో బూతుల స్వర్గం అంటూ ఫైర్ అయిన నారాయణ..!

CPI Narayana: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే 20 మంది కంటెస్టెంట్లుతో నిన్ననే ఈ షో ప్రారంభం అయింది. వంద రోజులకు పైగా ఎంటర్ టైన్ మెంట్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా.. … Read more

Gold prices today : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,260గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 … Read more

Weekly horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లు నక్కతోక తొక్కినట్లే.. లక్కే లక్కు!

Weekly horoscope : ఈ వారం అనగా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి.. మేష రాశి వాళ్లకు సంపూర్ణ … Read more

Viral news: సీఎంకు రక్తంతో లేఖ రాసిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన తండ్రికి సిక్ష పడాలని పోరాటం చేసింది. అంతేనా తన తండ్రిని శిక్షించమంటూ నేరుగా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాసింది. అయితే ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర ప్రదేశ్ కు చెందిన లతిక, మనోజ్ బన్సల్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే … Read more

Serial killer: ఫేమస్ అవ్వాలనే కోరికతో ఆరు రోజుల్లో నలుగురిని హతమార్చిన సీరియల్ కిల్లర్!

Serial killer: ఫేమస్ అవ్వాలనే ఆశతో ఆ 19 ఏళ్ల బాలుడు ఏం చేశాడో తెలుస్తే అందరూ షాకవ్వాల్సిందే. చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వివిధ స్టైల్స్ లో వీడియోలు చేయడమో, కొత్తగా ఏమైనా కనిపెట్టడం వంటివో చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం మనుషుల ప్రాణాలను తీశాడు. అది కూడా ఫేమస్ అవ్వడానికే. మధ్య ప్రదేశ్ కు చెందిన శివ్ గోండ్ అలియాస్ హల్కు… ముఖ్యంగా షాపింగ్ మాల్స్, భవనాల ముందు నిద్రిస్తున్న వారినే లక్ష్యంగా … Read more

Anchor lasya: యాంకర్ లాస్యకు ఏమైంది, ఎందుకు ఆస్పత్రిలో ఉంది?

Anchor lasya: ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చీమ, ఏనుగు జోక్స్ తో బాగా పాపులర్ అయిన ఈమె ప్రస్తుతం ఆసుపత్రి పాలైంది.  ఈ విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ యే నేరుగా తెలిపారు. తన సామాజిక మాధ్యమ అకౌంట్ల ద్వారా లాస్య అభిమానులకు విషయాన్ని వివరించాడు. అంతే కాకుండా గెట్ వెల్ సూన్ అంటూ రాసుకొచ్చాడు. అయితే మంజునాథ్ షేర్ చేసిన వీడియోలో లాస్య … Read more

Surekhavani comments: పవర్ స్టార్ పై సురేఖా వాణి బోల్డ్ కామెంట్లు.. ఏమంటుందంటే?

Surekhavani comments: అక్కగా, చెల్లిగా, వదినగా, పిన్నిగా, అత్తగా చాలా క్యారెక్టర్ లు చేసి తెలుగు ప్రేక్షకల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా.. ఇద్దరూ ఒకేలా కనిపిస్తూ ఎప్పుడూ వివాదాల్లో చిక్కకుంటారు. సెలవు దొరకిందంటే చాలు పార్టీలు, పబ్బులు, ట్రిప్పులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా సురేఖా వాణి బోల్డ్ కామెంట్లు చేసింది. పవర్ స్టార్ పవన్ … Read more

Diabetic Patients: మధుమేహ రోగులకు తీపి కబురు, ఏంటంటే?

Diabetic Patients: మధుమేహ రోగులకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ మెడికల్ రీసెర్స్ తీపి కబురు చెప్పింది. ఒకసారి టైప్-2 డయాబెటిస్ బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న వార్త నిజం కాదని.. డయాబెటిస్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని తెలిపింది. నిత్యం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికి తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రోటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని వివరిస్తోంది. మధుమేహం బారిన పడబోయే వాళ్లు షుగర్ రాకుండా నివారించుకోవచ్చని … Read more

Venumadhav: మా నాన్నకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువంటూ వేణుమాధవ్ కుమారుల కామెంట్లు!

Venumadhav: కమెడియన్ వేణు మాధవ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వందల సినిమాల్లో నటింటి వేలాది మందిని కడుపుబ్బా నవ్వించిన ఆయన అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. అయితే అనుకోకుండా ఆయన 2019వ సంవత్సరంలో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆయన చావుకు కారణం ఇదేనంటూ వందల్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఆయన భార్య శ్రీవాణి, కుమారులు … Read more

Join our WhatsApp Channel