వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో రొమాంటిక్ కపుల్ రచ్చ.. తెగ తిట్టేసుకున్నారుగా..

Bigg Boss 6 Telugu couple rohit and marina starts fighting

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రియాల్టీ షో మళ్లీ రానే వచ్చింది. బిగ్ బాస్ అభిమానులు ఈ సారి ఈ రియాలిటీ షోపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ప్రోగ్రాం తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఈ సారి గ్లామర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే … Read more

Curry leaves : కరివేపాకుతో ఇలా చేస్తే లాగినా జుట్టు ఊడదు..!

Curry leaves amazing hair growthing tip for all the people

Curry leaves : ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం, మానసిక ఒత్తిడి, రసాయనాలు కల్గిన షాంపూలు వాడడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకొని బలమైన జుట్టును సొంతం చేుకోవాలంటే వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కరివేపాకుతోనే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా … Read more

BJP Focus: టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. ఏం చేయబోతున్నారు?

BJP Focus: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీకి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు ఉండగా.. మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంపీలు బండి … Read more

Pan card missing: పాన్ కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి!

Pan card missing: ఈ మధ్య ప్రతీ ఒక్కరూ పాన్ కార్డు తీసుకుంటున్నారు. ఎలాంటి ఆర్థిక లావాదేవికి అయినా సరే పాన్ కార్డు తప్పనిసరి కావడంతో అందరూ వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్ారు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, ఈపీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు కచ్చితగా కావాల్సిందే. పాన్ కార్డు లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలను చేయలేరు. అయితే ఇప్పటికే పాన్ కార్డు పొంది ఉండి అది పోతే చాలా ఇబ్బందులు పడాల్సి … Read more

Daggubati rana: భార్య కోసం రానా సంచలన నిర్ణయం.. షాక్ లో సినీ పరిశ్రమ!

Daggubati rana: దగ్గుబాటి రానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత విలన్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరోగా కంటే కూడా విలన్ గానే రానా ఎక్కువ సక్సెస్ సంపాదించాడు. అయితే బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో ఆయన నటకు వందకు వంద మార్కులు పడ్డాయి. అయితే ఇటీవలే ఆయన విరాట పర్వం చిత్రంలో నటించారు. ఇందులో … Read more

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు అంతా శుభమే..!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 6వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి.. మిథున రాశి వాళ్లకు శ్రేష్ఠమైన కాలం. అభీష్ట సిద్ధీ, అనేక శుభ … Read more

Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.90 మేర పెరిగి రూ.52,350గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,890గా ఉంది. కిలో వెండి ధర రూ.170కు పైగా తగ్గి రూ.54,230 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో … Read more

Viral Video : ఇన్‌స్టా రీల్ తీస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..!

the-train-hit-the-person-taking-the-insta-reel

Viral Video : సోషల్ మీడియాకు యువత బానిసలుగా మారుతున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ ను విపరీతంగా వాడేస్తున్నారు. పొద్దున లేచింది మొదలు మళ్లీ పుడుకునే వరకు అందులోనే మునిగి తేలుతున్నారు. చాలా మంది కుర్రకారు ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. విపరీతంగా ఫోన్ ను యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ లో అలా అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా కళ్లు ఫోన్ తెరపైనే ఉంచి … Read more

Crime news: భర్తను మార్చుకోవాలని ప్లాన్ వేసింది.. అదే అతడి పాలిట యమపాశమైంది!

Crime news: భర్త తరచూ తనను అనుమానించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎత చెప్పినా అతడు వినకపోవడంో బాధతో పుట్టింటికి చేరింది. ఏమైందని తల్లి అడగ్గా తన మనసులోని మాటలు చెప్పి భారాన్ని దించుకుంది. అయితే అల్లుడు కూతురును అనుమానిస్తాన్నడని తెలుసుకున్న ఆ తల్లి.. అతడిని మార్చి కూతురుకు మంచి జీవితాన్ని అందించాలనుకుంది. బావను భయపెట్టి చెల్లి జీవితం బాగుపడేలా చేయమని కొడుక్కు చెప్పింది. అదే వారి చేసిన తప్పు. కోపంతో వెళ్లిన కుమారుడు బావపై విరుచుకుపడ్డాడు. నా చెల్లినే … Read more

Warm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

Warm Water: బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉంటాయి. వ్యాయామం చేయడం, గ్రీన్ టీ తాగడం, రాత్రిళ్లు అన్నం తినడం మానేసి చపాతీలు మాత్రమే తినడం వంటివి చాలా మంది చేస్తుంటారు. కానీ గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు చాలా మంది. తరచుగా వేడి నీటిని తీస్కోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి … Read more

Join our WhatsApp Channel