వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Big boss 6: బిగ్ బాస్ లో అప్పడే మొదలైన తొలి లవ్ ట్రాక్, ఎవరో తెలుసా?

Big boss 6: బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈసారి కూడా ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా… వీరిలో కొన్ని ముఖాలు అందరికీ తెలిసినవి కాగా.. మరికొన్ని మొహాలు కొత్తవి. అయితే మొదటి వారం … Read more

big boss 6 telugu: తినడానికి, చిల్ అవడానికి అయితే వెళ్లిపోండంటూ నాగ్ చీవాట్లు, ఎవరికంటే?

big boss 6 telugu: బిగ్ బాస్ రెండో వారం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికీ ఆట మొదలు పెట్టని వారిపై నాగార్జున చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు. హౌస్ లో ఒక్కొక్కరి ప్రవర్తన దగ్గర నుంచి, గేమ్ అడే తీరు వరకు ప్రతీ ఒక్కటి గుర్తు చేస్తూ… హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యారు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో వరస్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ను పక్కన పెట్టాడు. అందులో బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, … Read more

Big boss Himaja: హిమజ్ బెంజ్ కారు ధ్వంసం, సీసీటీవీ ఫుటేజీతో యువకుడికి చుక్కలు చపిస్తోందిగా!

Big boss fame himaja benz car wrecked and thief caught

Big boss Himaja: బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లగ్జరీ బెంజ్ కారు లోగోని విరిచేశాడంటూ నెట్టింట్లో వీడియోను షేర్ చేసింది హిమజ. తన అపార్ట్ మెంట్ లో కార్లు క్లీన్ చేసే అబ్బాయే తన కారుని ధ్వంసం చేశాడని, దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ తో పంచాయతీ పెట్టింది హిమజ. కార్లు క్లీన్ చేసే వాళ్లు కార్లను క్లీన్ చేస్తుండగా… నా బెంజ్ కార్ … Read more

Viral video: చిరుత పులి కొండ చిలువ ఫైట్, ఎవరి గెలిశారంటే?

Leopard and Python Fighting video goes viral

Viral video: డేగ కళ్లతో పంజా విసిరే చిరుత పులి ఎలాంటి జంతువునైనా ఇట్లే చీల్చి పారేస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడం అంటే అంత సులువైన విషయం ఏం కాదు. అలాగే కొండ చివుల కూడా తన బలంతో శరీరాన్ని చుట్టేసి ఉపిరాడకుండా చేసి చంపేస్తుంది. పెద్ద పెద్ద జంతువులు కూడా అమాంతం మింగేయగలదు. ఈ రెండూ శక్తివంతమైన జంతువులే. క్రూరమైనవి కూడా. మరి అలాంటి జంతువులు ఒకటికొకటి తారస పడితే… నువ్వా నేనా అన్నట్లు తలపడితే … Read more

Double Elimination: ఈసారి బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్, షానీ, అభినయ ఔట్!

Shani and abhinaya elimination in big boss season 6 telugu

Double Elimination: బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం నుంచి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి పంపారు. తొలి రోజు నుంచో గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో రంజుగా సాగుతోంది. తొలివారంలో నో ఎలిమినేషన్స్ అంటూ చేతులెత్తేశారు. ఓట్లు గుద్దించుకుని ఎలిమినేషన్ ఎత్తేయడంపై విమర్శలు రాగా.. రెండో వారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఈసారి అంటే తొలి వారంలో ఇనయ సుల్తానా, అభినయ శ్రీ, ఫైమా, శ్రీ … Read more

MLA Vivekananda: సమైక్యతా దినోత్సవాల్లో ఎమ్మెల్యే మాస్ డ్యాన్స్, వీడియో వైరల్!

MLA vivekananda dance video goes viral

MLA Vivekananda: కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నీ తానై తన ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరూ భారీ జన సమీకరణతో విజయవంతం చేయాలని గత కొద్ది రోజుల నుంచి చెప్పుకొచ్చారు. సభా వేదిక ఏర్పాట్లు నుంచి భారీ ర్యాలీ, భోజనం ఏర్పాట్లు, సాంస్కృతిక ఏర్పాట్లు అంటూ నాయకులను ఈరించారు. కానీ తీరా ప్రోగ్రాంకు వచ్చే వరకు తన క్యాడర్ కు సరైన … Read more

Google free course: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి శుభవార్త.. గూగుల్ ఫ్రీ కోర్సు!

Google Cloud announces the launch of the first cohort of it computing with kubernetes course

Google free course: బిగ్ డేటా అనలటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ నేర్చుకోవడానికి కంప్యూటింగ్ ఫండేషన్స్ విత్ కుబెర్నెట్స్ కోర్సును గూగుల్ లాంచ్ చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ కోర్సును అర్హత కల్గిన వ్యక్తులు ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమల సంస్థ నాస్కామ్ కి చెందిన డిజిటల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ సహకారంతో … Read more

Viral video: హెల్మెట్ తలపై ఉంటే ప్రాణాలు మీ చేతిలో ఉన్నట్లే.. కాదంటారా ఈ వీడియో చూడండి!

Viral video: ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లకు హెల్మెట్, కార్లు నడిపే వాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పదే పదే ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. కానీ జుట్టు చెదిరిపోతుందని, ఉక్కపోస్తుందని, చీర, షర్టు నలిగిపోతాయంటూ వీటిని మన పెడ చెవిన పెడతాం. కానీ ఓ బైకర్ కు హెల్మెట్, కార్లో ఉన్న వ్యక్తి సీట్ బెల్టు ఉంటే దేవుడు మనతోనే ఉన్నట్లే అని అనిపిస్తుంది. కాదని చాలా మంది వాదిస్తుండొచ్చు. కానీ అదే నిజం అండి. అంత నమ్మకం … Read more

Big boss updates: బిగ్ బాస్ లో ఉత్తమ నటుల పోటీ, ఎవరెవరు గెలిశారో తెలుసా?

Big boss updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో 12 రోజు పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో డీజే పాటలకు కంటెస్టెంట్లు విపరీతంగా డ్యాన్స్ చేసారు. కెప్టెన్సీ కెంటెండర్లుగా ఉన్న చంటి, ఆర్జే సూర్య, రజశేఖర్, ఇనయలు.. ఎంపికయ్యారు. వీరిలో రాజశేఖర్ కప్టెన్ గా ఎన్నికయ్యారు. కప్టెన్సీ టాస్క్ తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ అమ్మాయి గురుంచి మీకు చెప్పాలి … Read more

Raj captain in big boss: బిగ్ బాస్ రెండో వారం కెప్లెన్ గా రాజ్.. ఇనయ ఎందుకంత ఏడుస్తోంది!

Raj captain in big boss: రెండోవారం కెప్టెన్సీ ఎంపిక రంజుగా సాగుతోంది. ఈసారి లైవ్ ప్రసారాల తంతు నడుస్తుండటంతో సస్పెన్స్ లేకుండా ఎవరు కెప్టెన్ అవుతారనే టాస్క్ లో గెలుస్తున్నారన్నది ముందే లీక్ అవుతోంది. ఈరోజు అంటే సప్టెంబర్ 16వ తేదీ రాత్రి ఎపిసోడ్ 13 అప్ డేట్ల విషయానికి వస్తే.. కెప్టెన్ గా రాజ్ కి సపోర్ట్ ఉంటుంది. కానీ ఇలా ఉంటే కుదరదని అంటాడు ఆర్జే సూర్య. ఇక ఇనయన హౌస్ లో … Read more

Join our WhatsApp Channel