Bathukamma 2022: తొమ్మిది రోజుల పాటు బతుకమ్మకు ఏం నైవేద్యం పెడతారో తెలుసా?
Bathukamma 2022: ఆశ్వీయుజ అమవాస్య నాడు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అయితే దీన్ని తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు. అయితే ఏ రోజు ఏ నైవేద్యం చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంగిలి పూల బతుకమ్మ.. మహా అమవాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం … Read more





