Sri Satya: శ్రీసత్య బాయ్ ఫ్రెండ్ కామెంట్లు వైరల్, అందుకే బ్రేకప్ అయిందట!

Updated on: September 22, 2022

Sri Satya: బిగ్ బాస్ సీజన్ 6లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంయితే హౌస్ లో శ్రీసత్య తినడానికి, పడుకోవడానికి మాత్రేమ వచ్చినట్లు విజువల్స్ చూపిస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చే హోస్ట్ నాగార్జున కూడా శ్రీ సత్యకు ఈ విషయాన్ని నేరుగానే తెలియజేశాడు. తిండి మీద నిద్ర మీద పెట్టే శ్రద్ధలో సగం ఆట మీద పెడ్తే బాగుంటుందంటూ నాగార్జున కామెంట్లు చేశారు.

తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగ్గా మాట్లాడడం రేదనే కంప్లైంట్ కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ మొదటి వారం ఆమెను నామినేట్ చేశారు. హౌస్ లో ఆమె ఇలా ప్రవర్తించడం వెనుక ఆమె యాటిట్యూడ్ కారణం అని కొందరు అంటున్నారు. ఆమె మాత్రం నాకు యాటిట్యూడ్ లేదు… నా గతంలో వచ్చి కొన్ని సమస్యల కారణంగా నేను మనుషులను నమ్మడం మానేశానని తెలిపింది.

Advertisement

శ్రీసత్య పవన్ రెడ్డి అనే ఓ వ్యక్తిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. అనూహ్యంగా వీరిద్దరూ విడిపోయారు. వీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వెనుక కారణం ఏంటని చాలా మందికి తెలియదు. శ్రీసత్య మాత్రం పవన్ తనను మోసం చేశాడని తెలిపింది. ఇది ఆమె వర్షన్ మాత్రమే… నేను మోసం చేసేవాడినే అయితే నిశ్చితార్థం ఎందుకు జరుగుతుందని, పెళ్లి వరకు ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. అయితే వీరి బ్రేకప్ కు అసలు కారణం ఏంటని మాత్రం ఇప్పటికీ తెలియదు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel