వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ 6 త్వరలో ప్రారంభం.. అసలు కంటెస్టెంట్స్ వీళ్లే..!

Bigg Boss Telugu OTT Bigg Boss 6 Contestants Final List Leaked 24 hours OTT Show Start Soon  

Bigg Boss Telugu OTT : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందిరికీ విదితమే. అది అయిపోయిన క్రమంలోనే మరో రెండు నెలల్లో సీజన్ 6 ఉంటుందని ప్రకటించారు. కాగా, ఆ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా ఉంటారని కన్ఫర్మ్ చేశారు. హోస్ట్ విషయమై ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ ఫైవ్ టైంలో నే ఫిక్స్ అయారని … Read more

Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!

Whatsapp Profile Hide Trick Whatsapp Profile Name Can Invisible to Others with This Trick

Whatsapp Profile Hide Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. వాట్సాప్ కొత్ అప్ డేట్ తీసుకోస్తోంది. అయితే ఎన్ని అప్ డేట్స్ వచ్చినా వాట్సాప్ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. వాట్సాప్ లో చాలామంది యూజర్లు ప్రైవసీ కోరుకుంటారు.. తమ గురించి అవతలి యూజర్ కు తెలియకుండా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి యూజర్లు … Read more

Music Stairs : మెట్రోలో మెట్లు నుంచి మ్యూజిక్.. భలే ఉందిగా.. ప్రయాణికులకు ఉల్లాసం..!

Music Stairs : Music Stairs For Passengers in MG Road Metro Station

Music Stairs: మెట్లు ఎక్కితే అలసట వస్తుంది.. కానీ, ఈ మెట్లు ఎక్కితే మరింత ఉత్సాహం వస్తుందంట.. అసలే బోర్ కొట్టదట.. ఇప్పటివరకూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వాడినవారంత ఈ మెట్లు ఎక్కేందుకు తెగ ఇష్టపడుతున్నారు.. ఇంతకీ ఎక్కడో తెలుసా? కేరళలోని ఓ మెట్రో స్టేషన్​లో.. మెట్రోలో మెట్లు ఎక్కే ప్రయాణికులు చాలా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఎస్కలేటర్ మాని మెట్లు ఎక్కేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉల్లాసానికి ఉల్లాసం.. ఎర్నాకుళంలోని ఎంజీ రోడ్ మెట్రో … Read more

Luffa Health Benefits : మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఈ సంగతి మీకు తెలుసా?

Luffa Health Benefits Luffa Ridge Gourd Health Benefits Even Drink Alcohol

Luffa Health Benefits : మద్యం తాగడం వలన మనిషి ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి అందరికీ తెలుసు. అయితే, కొంత మంది ఆల్కహాల్ వలన కలిగే నష్టాలు తెలిసినప్పటికీ సేవిస్తూనే ఉంటారు. మద్యం తాగొద్దని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ అదే పనిగా మద్యం తాగు..తూనే ఉంటారు. అలా చేయడం వలన మనిషి శరీరంలోని అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. లివర్ పాడైపోతుంది. కాగా, మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే మాత్రం చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. … Read more

Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?

Revanth Reddy New Plan to come Power Congress Party in Telangana State

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకుగాను ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి … Read more

Singer Mangli Fans : అందరూ వెళ్లిపోవాలె.. ఫ్యాన్స్‌పై మంగ్లీ సిరియస్.. దరిద్రుడా అంటూ దూషణ.. వైరల్ వీడియో..

Singer Mangli loses temper on Fans after getting mobbed in Andhra Ongole

Singer Mangli Fans : తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ మంగ్లీ జానపద పాటలతో కెరీర్‌ స్టార్ట్ చేసింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ.. శ్రోతల ఫేవరెట్ సింగర్ అయిపోయింది. జానపద పాటలతో పాటు సినిమా పాటల్లోనూ తనదైన శైలి ముద్రను వేసుకుంది సింగర్ మంగ్లీ. ఈమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బిజయెస్ట్ సింగర్‌గా ప్రజెంట్ మంగ్లీ ఉంది. ‘మాటకారి మంగ్లీ’గా ఓ … Read more

RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…

Ap Movie Ticket Rates Issue: Ram gopal Varma comments on SS Rajamouli

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు … Read more

Knee Pain Relief : ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు చెక్..

knee-pain-relief-knee-pain-treatment-at-home-in-telugu

Knee Pain Relief : జనరల్‌గా వయసు పైబడిన వారు మాత్రమే రకరకాల నొప్పులతో బాధపడుతుండే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే రకరకాల అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు. ఇకపోతే శీతాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల బారిన పడుతుండటం మనం చూడొచ్చు. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. కాగా, ఈ చిట్కాలు ఫాలో అయితే కనుక ఆ సమస్యలన్నిటికీ చెక్ … Read more

Roja Comments Nani : నాని ఆ బిజినెస్ చేసుకోవడం బెటర్.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..

MLA Roja Comments on Nani about Movie Ticket Rates Issue

Roja Comments Nani : ఆంధప్రదేశ్‌లో సినిమా థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ వ్యవహారం ఇంకా ముదురుతోంది. టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు. తాజాగా నాని వ్యాఖ్యలకు ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా స్పందించారు. టాకీసుల్లో టికెట్స్ … Read more

RGV Comments : ప్రైవేట్ ప్రాపర్టీపై ప్రభుత్వానికి రైట్ ఉంటుందా.. ఏపీ సర్కారుపై ఆర్జీవీ సెటైర్స్..

RGV Comments : Ram Gopal Varma Comments on AP Govt of Cinema Tickets Rates Decision

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్స్ ధరలపై వివాదం ఇంకా ముదురుతోంది. ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్లు సీన్ ఉండటం గత కొద్ది రోజుల నుంచి సాగుతోంది. ఇటీవల హీరో నాని సినిమా టికెట్ల ధరల పెంచడాన్ని నిరసిస్తూ కిరాణా వ్యాపారమే బెటర్ అంటూ వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు మంత్రి అనిల్, బొత్స సత్యానారాయణ, పేర్ని నాని, నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద … Read more

Join our WhatsApp Channel