వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..

Samantha Sensational Comments on Icon Star Allu Arjun 

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, డైవోర్స్ మ్యాటర్ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది సమంత. చాలా మంది తనను ట్రోల్స్ చేస్తున్నప్పటికీ వాటికి సమాధానాలిస్తు ముందుకు సాగుతున్నది. తాజాగా సమంత ఇక నుంచి ఆ హీరోను ఎప్పటికీ నమ్ముతానని సంచలన పోస్టు పెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు సమంత ఆ హీరోను నమ్ముతున్నదంటే.. సమంత తన కెరీర్‌లో తొలిసారి … Read more

Vangaveeti Radha : వంగవీటి సంచలన కామెంట్స్‌పై టీడీపీ మౌనముద్ర.. దేనికి సంకేతం.. ?

TDP makes silent on Vangaveeti Radha Comments

Vangaveeti Radha : వంగవీటి రాధా ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాధ ఆ ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశంగా ఉన్నాయి. తనను హత్య చేసేందుకుగాను కుట్ర జరుగుతున్నదని వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. రాధా వ్యాఖ్యలపైన కనీస మాత్రంగానైనా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాని … Read more

Ram Charan Comments : సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. డిఫరెంట్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్..

Ram Charan Shocking Comments on Samantha

Ram Charan Comments : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్స్‌లో సమంత, నాగచైతన్య విడాకుల విషయం ఒకటి. వీరు విడిపోయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఈ విషయానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడటం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. వాస్తవానికి టాలీవుడ్‌లో వీరిది క్యూట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి మూవీస్ వచ్చాయి. ముందు ప్రేమలో పడిన వీరు తర్వాత పెద్దల … Read more

Jr NTR-Ram Charan : జూ.ఎన్టీఆర్‌పై చెర్రీ కామెంట్స్..

Ram Charan NTR : Ram Charan Interesting Comments on Jr NTR in RRR Pre Release Event

Ram Charan NTR : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుపుతున్నారు. తమిళ ఆడియన్స్ కోసం ఈ ఈవెంటు ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. … Read more

Actress Indraja : ఆ విషయం వల్లే తన కెరీర్ ఆగిపోయింది అన్న నటి ఇంద్రజ..

Actress Indraja Comedy Show

Actress Indraja : ఇంద్రజ.. అప్పట్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. తన నవ్వుతో కుర్రకారు మతిని పోగొట్టేసింది. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో పలు కామెడీ షోల్లో జడ్జిగా వ్యహరిస్తోంది. అప్పటి స్టార్ హీరోయిన్లు సౌందర్య, రమ్యకృష్ణ, ఆమని తదితరులతో కలిసి నటించింది. అయితే హీరోయిన్‌గా ఇంద్రజకు స్టార్‌డం మాత్రం రాలేదు. కమేడియన్ కమ్ హీరో అలీతో మొదలుకొని.. నటరత్న బాలకృష్ణ, కృష్ణ, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ తరువాత వెండితెరకు … Read more

Pushpa Sukumar : పుష్పలో ఆ సన్నివేషాన్ని సుకుమార్ నగ్నంగా తీయాలనుకున్నాడట..!

Sukumar wanted them to be nude in that scene

Pushpa Sukumar : పుష్ప సినిమాపై డైరెక్టర్ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రంలో ఓ సన్నివేషాన్ని నగ్నంగా తీయాలని అనుకున్నాడట. మరీ, ఆ సన్నివేషం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆయన తీసిన సినిమాలు చాలా థ్రిల్లింగ్‌గా, స్క్రీన్ ప్లే అనేక వేరియేషన్లతో సాగుతుంటాయి. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే ఆయన ఇటీవల విలేజ్ బ్యాక్ … Read more

Bandi Sanjay : ‘బండి’ స్పీడ్‌కు బ్రేకులు.. ఇలా జరుగుతోందేంటి..?

Bandi Sanjay : BJP State Chief bandi sanjay may postponed of second phase padayatra 

Bandi Sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయంతో బీజేపీ పుల్ జోష్‌లో ఉంది. దీంతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. తొలి విడత చేసిన పాదయాత్రకు అంత త్వరగా పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏలాగో పార్టీ పెద్దల అనుమతితో పాదయాత్ర చేశారు. ఇంతలో హజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో పాదయాత్రకు విరామం ప్రకటించి ఎన్నికలను పర్యవేక్షించారు. … Read more

Rashmi Gautam : రష్మి గౌతమ్ కాళ్లు పట్టుకున్న రాకింగ్ రాకేశ్… ఎందుకోసమో చెప్పేసిన మనో..

Rashmi Gautam : Rashmi Gautam Blessing to Rocking Rakesh in Extra Jabardasth Show 

Rashmi Gautam : బుల్లితెరపై ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’షోలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో వీటికి ఉన్న క్రేజ్ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇకపోతే ఈ షోల్లో ఇటీవల కాలంలో టీం లీడర్స్, ఆర్టిస్టుల కంటే కూడా ఎక్కువగా యాంకర్స్, జడ్జ్‌లు వేసే పంచ్‌లు బాగా పేలుతున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఒక్కొక్కరు తెగ రెచ్చపోయారు. ఫైమా, రోహిణి,ఇమాన్యుయేల్, సుధీర్, వర్ష, … Read more

Balaiah NBK : వామ్మో.. బాలయ్య.. టీనేజీలో అమ్మాయిల కోసం అలా చేశాడా? 

balaiah-nbk-nandamuri-balakrishna-reveals-his-young-days-with-girlfriend-in-balayya-nbk-unstoppable-aha-show

Balaiah NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈయన వెండితెరపైన కనబడితే చాలు. అభిమానులు సంబురపడిపోతుంటారు. అటువంటిది బాలయ్య.. చాలా సార్లు సిల్వర్ స్క్రీన్‌పై తొడగొట్టి భయపెట్టే సీన్స్ చేశాడు. కాగా, బాలయ్యలోని మరో యాంగిల్ ఆహా ‘అన్ స్టాపెబుల్’ షో ద్వారా బయటపడుతోంది. లేటెస్ట్‌గా రిలీజైన ప్రోమోలో ఆ విషయం స్పష్టమవుతోంది. బాలయ్య కాలేజీ రోజుల్లో అమ్మాయిలకు సైట్ కొట్టేవారట. టీనేజ్‌లో బైక్‌పై షికార్లు కొడుతూ … Read more

RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!

RRR Komuram Bheemudo Song Lyrics in Telugu, Kala Bhairava Son of MM Keravani

RRR Komuram Bheemudo Lyrics : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు… ప్రేక్షకుల రోమాలు నిక్కపొడవాల్సిందే.. అద్భుతమైన ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే ఆర్ఆర్ఆర్.. అదో వైబ్రోషన్.. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మరో పాటను వింటే.. ప్రేక్షకుల … Read more

Join our WhatsApp Channel